ఓ స్నేహ కుసుమం రాలింది….

ఓ స్నేహ కుసుమం రాలింది. ఇప్పటికీ ఇది కల అయితే బాగుణ్ణు అని అనిపిస్తోంది. నిన్న మన ప్రియ నేస్తం శ్రీధర్ రెడ్డి రెండవ తేది జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. మన రెండు functions కి వచ్చిన వాళ్ళలో శ్రీధర్ ఒకరు. గత నెల జరిగిన మన ఫంక్షన్ లో, తనతో గడిపిన క్షణాలే గుర్తు వస్తున్నాయి. ఆ రోజు నేను సాయంత్రం తిరిగి వెళ్ళడానికి బస్సు కి రిజర్వేషన్ లేదు అనేసరికి, తను వెంటనే తనకి తెలిసిన వారికీ ఆదుర్దా గ ఫోన్ చేయడం గుర్తు వస్తోంది. స్నేహానికి విలువ ఇచ్చే మనిషి శ్రీధర్. సురేష్ తన గురించి గుర్తు చేసుకుంటూ.. ఈ మధ్య శ్రీధర్ హోటల్ లో ఎంత ఆప్యాయం గ చూసింది చెప్పాడు. ఎంతో కాలం తరువాత మనం అందరం ఇలా కలుసుకోవటం బహుశ ఆ దేవుడికి కూడా కన్ను కుట్టిందేమో… శ్రీధర్ ని ఇలా తీసుకు వెళ్లి పోయాడు. కానీ.. తన జ్ఞాపకాలని మాత్రం మన వెంట వదిలి వెళ్ళిపోయాడు. మన అక్టోబర్ ఫంక్షన్ వీడియో ఈ రోజు చూసుకుంటూ తను కనిపించి క్షణాల్లో కన్నీటి పర్యంతం అయ్యాను. ఆ ఫోటో లలో తనని చూస్తుంటే ఏదో చెప్పలేని బాధ..
శ్రీధర్ కి ఇద్దరు కూతుళ్ళు. పెద్ద అమ్మాయి ఇంజనీరింగ్ లో ఉంది. చిన్న అమ్మాయి హై స్కూల్. తన కుటుంబానికి ఈ కష్ట కాలం లో దేవుడు అండ గ ఉండాలని కోరుకుంటూ… బాధ తప్త హృదయం తో సెలవు.

శ్రీధర్ తో లవ , సూరి , ఎల్ కే పురుషోత్తం .. ఓ జ్ఞాపకం

Advertisements
This entry was posted in నాటి స్మృతి సౌరభాలు. Bookmark the permalink.

6 Responses to ఓ స్నేహ కుసుమం రాలింది….

 1. Dr. S. Vijayakrishna says:

  I am very sorry to hear the sad news. My condolences to Sridhar’s family.

  Vijayakrishna

 2. T.Pattabhi Raman says:

  It is a sad day for all of us as one of our classmate passed away from us. My sorrowful condolence to Sridhar’s family.

 3. iam very sad that one of my bestest frnd Sreedhar was passed away from us. Absolutely w’ll meet him one day in god’s house.

 4. My condolence to his family ……….

 5. Balasubramanyam says:

  May his Soul Rest in Peace !!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s