అసోసియేషన్ గా మారనున్న స్నేహ బంధం…

స్టేట్స్ నుండి విజయకృష్ణ వచ్చి గత నెల 19 న కలిసినపుడు, ఈ స్నేహ బంధాన్ని మరింత అర్ధవంతం చేయటానికి అసోసియేషన్ గా మారాలని కొందరు మిత్రులు సూచించారు. అలా మొదలైన ఆలోచన, అసోసియేషన్ కు కార్యవర్గం ఏర్పరచటానికి శ్రీకారం చుట్టింది. మిత్రుల తో చర్చించాక , ఈ కింది కార్య వర్గాన్ని propose చేయటం జరిగింది.
ప్రెసిడెంట్: రామ చంద్ర, తిరుపతి
వైస్ ప్రెసిడెంట్ : కలై వాణి, చిత్తూర్
సెక్రటరీ: సురేంద్ర బాబు, చిత్తూర్
జాయింట్ సెక్రటరీ: పట్టాభి రామన్, చెన్నై
కోశాధికారి: ప్రసన్న కుమార్, చిత్తూర్
సభ్యులు: విజయ, శశి (అనంత పురం), సురేష్, మధుసూదన్ చెట్టి (చిత్తూర్), రామకృష్ణ (హైదరాబాద్)

మొబైల్ ద్వార అందరికి తెలిపిన తరువాత, అందరు ఈ కార్యవర్గాన్ని ఆమోదిస్తూ తమ సమ్మతి ని తెలిపారు. kk , పట్టాభి రెడ్డి, గాయత్రి , గీత లక్ష్మి , లవ, మురళీధర్ గుప్తా ఇచ్చిన సలహాలు , విషెస్ కి కృతజ్ఞతలు .    ఈ అసోసియేషన్ విధి విధానాలు త్వరలో రూపొందుతాయి. ముఖ్యంగా, ఆర్ధికం గా అవసరమున్న అర్హు లైన మన క్లాసు మేట్స్ కి ఆసరా గా నిలబడటం, మన స్కూల్ కి ఏమైనా హెల్ప్ చేయటం ముఖ్య ఉద్దేశాలు. ఈ అంశాల తుది రూపు మన అందరి మేధో మధనం తరువాతే వస్తుంది.
మీ అందరి అమూల్య మైన అభిప్రాయాలను కామెంట్స్ ద్వార ఈ సైట్ లో వ్యక్తీ కరించండి.

Advertisements
This entry was posted in నాటి స్మృతి సౌరభాలు. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s