వీరెక్కడున్నారో తెలుసా..?

గత సంవత్సరం మనం కలిసినప్పుడు … ఎంతో మంది పాత స్నేహితులను కలిశాం. కాని కొంత మంది దొరకలేదు.. ఈ బ్లాగు చూసి ఎవరికైనా తెలిస్తే వీరి గురించి నాకు తెలపండి. నాకు గుర్తు ఉన్న వారిలో,, మనకు ఇంకా ఆచూకి దొరకని కొంతమంది వీరే..

జగదీశ్వర రెడ్డి..
తను 6 , 7 తరగతులలో నా సెక్షన్ (అంటే సి సెక్షన్) లో చదివాడు. తన సిస్టర్ డాక్టర్. తను సెవెంత్ మధ్యలో తిరుపతి వెళ్ళిపోయాడు. నాకు 9 వ తరగతి వరకు టచ్ లో ఉన్నాడు. తను ఆటలు.. అంటే మెయిన్ గా రన్నింగ్ లో ఎప్పుడూ ఫస్ట్. దస్తూరి కూడా లావు గ ఒక స్టైల్ లో ఉండేది..

రాజగోపాల్
తను, రఘురాం మా క్లాసు బోయ్స్ లో బాగా చదివే స్టూడెంట్స్. ఇద్దరు కలిసి ఉండేవారు. సెవెంత్ మధ్యలో రాజగోపాల్ కూడా వేరే చోటికి వెళ్ళాడు. తన వివరాలు తరవాత తెలియవు.

శరత్
సన్నగా.. తెల్లగా.. చాల సౌమ్యంగా ఉండేవాడు. మన స్కూల్ పక్కనే పెద్ద ఇల్లు. sixth అయ్యిన వెంటనే… ఒంగోలు కి వెళ్లి పోయాడు.

కిషోర్
తను సెవెంత్ లో ఎ సెక్షన్ లో ఉండేవాడు. బాగా చదివే వాడు.

నాగేశ్వర రావు, శ్రీ రాములు..
ఇద్దరినీ ఎందుకు రాసానంటే.. ఇద్దరు.. గంగా సాగరం నుంచి వచ్చేవారు. లంచ్ తెచ్చుకునే వారు. నాగేశ్వర్ రావు కి భక్తి ఎక్కువ..గుడి (దుర్గమ్మ గుడి అనుకుంటాను) లో బొట్టు పెట్టుకొని వచ్చేవాడు

ఎన్. ఆర్. ఎల్. ఎన్. కుప్ప రాజ్
మీకు గుర్తుందా.. నోటు బుక్ పై వి. ము. వెం. అ. క.ప్ర. స. ల. వి. అని రాసే వాడు. అన్నీ దేవుళ్ళ మొదటి ఆక్షరాలు అవి. స్కూల్ కి దగ్గరలో ఉండేవాడు. బెంగళూరు లో ఉన్నాడని చెప్పారు.

సుబ్రహ్మణ్యం స్క్వేర్
ఇద్ద్దరు సుబ్రమణ్యం లు ఉండేవారు. వీ.సుబ్రహ్మణ్యం చెరువు వైపు కొండ మిట్ట దగ్గర ఉండేవాడు. సెవెంత్ వరకు మనతో ఉన్నాడు
ఓ. సుబ్రహ్మణ్యం సన్నగా ఉండేవాడు. పగడమాను వీధి లో ఉండేవాడు అనుకుంటాను.

వీరే కాక ఇంకా ఎవరైనా ఉంటే.. కామెంట్స్ లో వారి పేర్లు రాయండి. అన్వేషణ మొదలు పెడదాం.

Message from Prasanna Kumar

Dear friends,
we are planning to start an association in near future.Due to paucity of time and pressure of work,i could not secure the byelaws for the registration of the society of our old students association under the society Registration Act.I’ll secure the said byelaws and intimate to you all for your approval within a fortnight.This is for your kind information please excuse me for delay in registration of our students association.I wish good wishes to all our friends on the eve of “RAKHI POORNIMA”.

Advertisements
This entry was posted in నాటి స్మృతి సౌరభాలు. Bookmark the permalink.

3 Responses to వీరెక్కడున్నారో తెలుసా..?

 1. రామకృష్ణ ఈ సిస్టం చాల చాల బాగుంది. మన జ్ఞాపకాలను ఇందులో తెలియ పరచ వచ్చు.
  ఇంతకు ముందు పంపించిన మెసేజ్ ఫార్వర్డ్ చెయ్య వద్దు. మీకు తెలుసో లేదో నాకు బాగా గుర్తు ఉంది. మన ఫ్రెండ్ గోపి అని లతా కేఫ్ ప్రక్కన ఉండే వాడు. తను క్లాసు కంటే కుడా హోటల్ పైనే ఎక్కువ గ శ్రద ఉన్ద్దేది. ఒక సరి నేను వాళ్ళ హోటల్ కు తినడ్తానికి వెళ్ళినాను. అతను నాకు సర్వ చెయ్య ద్తానికి ఒప్పుకోలేతు. నీను మా ఇంట్లో తెలియ కుండ వచ్చి నాన్-వెజ్ తింటున్నానని గేలి చేసాడు. నీను ఎంత చెప్పినా నమ్మలేదు. చివరకు హోటలో క్లోజ్ చేసే టైం లో ఇచ్చాడు. ఇప్పటికి నాకు చాల బాగా గుర్తు ఉంది.
  మనమందరము ఎనిమదవ తరగతి చదువే తప్పుడు మధ్యాహ్నము మొదటి పెరిఒద్ తెలుగు ( దామోదర్ మాస్టర్) క్లాసు ఉండేది. ఆ క్లాసు అయిన వెంటనే నాకు ఒంటికి వెళ్ళాలని పర్మిషన్ అడిగేవాడిని. ఇది ప్రతి దినము అలవాటైపోయింది. రెండవ పిరోఇద్ సైన్సు క్లాసు (కమల మేడం ) . ఒకసారి నేను క్లాస్సుకి వచ్చే సరికి మేడం వచ్చి ఎక్కడికి వెళ్ళవు అని అడిగి నేను విషయం చీప్పే సరికి, మేడంకు కోపం వచ్చి రెండు చెంపలు వాయిన్చేసింది. అప్పుడు నిలిచిన వాన్ బాత్రూం ఇప్పుడు కూడా రావటం లేదు.
  మరి ఇంకా చెప్పవలసినది చాల ఉంది. తరువాత కలుస్తాం. అంత వరకు టాటా ……. బై …బై…

 2. వీ. సుబ్రమనియం విజయ బ్యాంకు లో బెంగలూరు లో పని చేస్తున్నట్లు గ వినికిడి, ఓ. సుబ్రమనియం కుప్పం లో డాకుమెంట్ రైటర్ గ ఉన్నట్లు గుర్తు. నో కాంటాక్ట్. మన ఫ్రిండ్స్ అందరు ఈ వెబ్సైటు చూస్థున్నర! ఎనీ ఐడియా ? ప్లీజ్ ఇన్న్ఫరం . బై …బై…

 3. mhsgreamspet says:

  Thanks Pats for those wonderful childhood memories

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s