పెళ్లి రోజు

pats

పట్టాభి కుటుంబం

సెప్టెంబర్ 6 మన అందరిని గత సంవత్సరం ఊరించిన రోజు. ఎందుకంటే ఆ రోజున కలవాలని ముందు అనుకున్న తరువాత కుదరక అక్టోబర్ లో కలిశాము. ఈ రోజు కి ఇంకో ప్రాముఖ్యత ఉంది. మన పట్టాభి రామన్ పెళ్లి రోజు కూడా ఈ రోజే. తను ఇప్పుడు చెన్నై లో ఒక ఇంజనీరింగ్ కాలేజీ లో లైబ్రేరియన్ గ పని చేస్తున్నాడు. తనకి ఒక పాప. పట్టాభి చిన్న్నప్పుడు బాగా సైలెంట్ గ ఉన్నా ఇప్పుడు బాగా కలివిడి గ ఉంటూ తన ఎస్. ఎం. ఎస్ ల ద్వార అందరినీ కలుపుకు పోతున్నాడు. తన ఎస్. ఎం. ఎస్ లేకుంటే ఎందుకు పంపలేదని మన మిత్రులు అడిగే స్థితి వచ్చింది. ఎన్నో బిజీ పనులున్న, తన ఎస్. ఎం. ఎస్ వస్తూనే అందరికి ఓ refreshing ఫీలింగ్ వస్తుంది.నాకు ఒకటే నిరాశ ఏంటంటే చిన్నప్పుడు ఎప్పుడు ఎనిమి తనతో కొట్ట లేదు. అంత సౌమ్యుడు తను.

తనకి తన కుటుంబానికి ఈ పెళ్లి రోజులు ఎన్నో ఇంకా మున్ముందు రావాలని, మన అందరి తరపున శుభాకాంక్షలు. మీ కామెంట్స్ ద్వార తనకి పెళ్లి రోజు సందేశాలు పంపండి.

Advertisements
This entry was posted in నాటి స్మృతి సౌరభాలు. Bookmark the permalink.

6 Responses to పెళ్లి రోజు

 1. Dr. Vijayakrishna says:

  Hello Mr and Mrs. Pattabhi,

  Wish you a very happy wedding anniversary.

  Vijay and Sujatha.

  • T.PATTABHIRAMAN says:

   Hello Dr.Vijay and Sujatha.

   Thank you verymuch for your wishes. If we know ur wedding date, we can also able to wish you on this occassion and on ur birthday also. Awaiting for your reply.

   Bye from
   T.Pattabhi raman

 2. D S KRISHNAN says:

  happy returns of the day!

 3. P.Sasi Kiran says:

  ur family photo is romba nalla irku……………

 4. P.Sasi Kiran says:

  Wish u a Happy wedding Aniversary belated……….enjoyyyyyyyyyyy

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s