మంచి మనసులకు… పెళ్లి రోజు శుభాకాంక్షలు

ఇన్ని సంవత్సరాల తరవాత, ఇన్ని స్నేహ సుమాలు వికసించి ఓ దండ లో ఒదిగాయంటే… అ పూలని కలపడానికి మనకి కనిపించని ఓ దారం ఉంది. ఆ దారం గురించి చెప్పాలంటే… అదో మంచి మనసులున్న కుటుంబం. అందులో భార్య, భర్త, పిల్లలు అందరూ మనం మళ్లీ కలవటానికి కృషి చేసారు. ఆఖరికి వారి చిన్న పాప (లడ్డు) కూడా.. తన వంతు ఉడతా సాయం చేసింది. అంత సహృదయులైన కలై వాణి కుటుంబానికి మనం ఎంతో రుణ పడి ఉన్నాము. కలై వాణి భర్త పరంధామ కూడా, మన functions లో ఉండి ఎంతో సహాయ పడ్డారు. పరంధామ మన స్కూల్ లోనే చదివారు. తను మనకి 2 years సీనియర్. వారి పిల్లలు ఫంక్షన్ లో మన ఫ్రెండ్స్ ఇచ్చే డబ్బులని collect చేసి ఇచ్చారు. ఇతరులకు ఒక్క క్షణం కూడా వెచ్చించటానికి ఇష్టపడని ఈ రోజులలో, ఒక కుటుంబం మొత్తం ఫ్రెండ్స్ కలవటం కోసం ఇలా శ్రమించటం అరుదు.

కలై వాణి మన క్లాసు అమ్మాయిలతో టచ్ లో ఉండటం వలన, చాల మంది మన ఫంక్షన్ కి రాగలిగారు. ఎంతో ఓపిక తో చాల మంది ఇళ్ళకి వెళ్లి వాళ్ళ ఫోన్ నెంబర్ లు సేకరించారు. తను ఉద్యోగ పరంగా ఎంతో బిజీ గ ఉన్న కూడా, ఫ్రెండ్స్ అందరిని సమన్వయ పరిచారు. తన కృషి లేకుంటే, ఎంతో మంచి మిత్రులను ఎప్పటికి తిరిగి కలిసి ఉండము అన్నది మాత్రం నిజం.

అంత మంచి కుటుంబం లో రేపు ఓ శుభ దినం. కలై వాణి, పరంధామ లో పెళ్లి రోజు రేపే. వారు, వారి ముగ్గురు అమ్మాయిలు చక్కటి జీవితాన్ని ఆస్వాదించాలని వారి పెళ్లి రోజు సందర్భంగా విష్ చేద్దాం.

Advertisements
This entry was posted in నాటి స్మృతి సౌరభాలు. Bookmark the permalink.

2 Responses to మంచి మనసులకు… పెళ్లి రోజు శుభాకాంక్షలు

 1. Dr. Vijayakrishna says:

  Dear Kalaivani and Parandhama Garu,
  CONGRATULATIONS on your wedding Anniversary !!
  Wishing you all the good things in your life !
  May the love that you share, Grows deeper with each passing year !!
  Talk to you later,
  Best Regards
  Vijayakrishna

  • kalaivaniparandhaman says:

   Thank u and suji for ur
   lovable wishes. Yesterday
   I felt very glad as I got
   recharged for more days
   by receiving the blessings
   and lovable wishes from our
   friends. After my marriage,
   both of us are happy yesterday.
   Once again thank u very much
   for ur lovable wishes.
   Bye cheers,
   Kalaivaniparandhaman

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s