నలుపు తెలుపుల జ్ఞాపకాలు

 

బాల్య స్నేహితులు

మన పట్టాభి పై ఫోటో కి అద్భుతమైన పేర్ల పట్టి తన వ్యాఖ్యానం తో ఇచ్చాడు. తనకి, ఫోటో పంపిన విజయ కి అభినందనలు.పైన నిలుచున్న వారి లో ఎడమ నుండి కుడికి 2 వ వ్యక్తి శ్రీనివాసులు (గాండ్ల వీధిలో ) 4 వ వ్యక్తి రమేష్ (బాలాజీ నగర్ కాలనీ - ఇప్పడు అతను జిల్లా పరిషత్ ఆఫీసు లో క్లెర్క్). 5 వ వ్యక్తి అరుముగం (ఆరు వెళ్ళు ), ౬ వ వ్యక్తి రాఘవేంద్ర (బండ్ల వీధి లో ఉండే వాడు), 7 వ వ్యక్తి (వెల్ known ) డాక్టర్ విజయ కృష్ణ, 8 వ వ్యక్తి కే. కే, 9 వ వ్యక్తి రఘు రాం, 11 వ వ్యక్తి గుణ శేఖర్ (ఇతను చిన్నప్పుడు నాకు క్లోజ్ గ ఉండే వాడు, వాళ్ళ అక్కలు, కోమల, జానకి, హేమవతి అందరు నాకు పరిచయమే. Infact నేను డిగ్రీ చదివే తప్పుడు కూడా జానకి అక్క నాకు పరిచయము ఉన్నింది, ఆమె కూడా నన్ను గుర్తు పట్టి బాగానే మాట్లాడింది. ), 12 వ వ్యక్తి పేరు నరేంద్ర అని, అతను, ఎవ్వరి తోను కలుపు గోలు గ ఉండేవాడు కాదు, కాని, నాతో మాట్లేడే వాడు, 12 వ వ్యక్తి, పేరు, విజయ సారధి, ఇతను, greamspet లో మా ఇంటి దగ్గర నే ఉండే వాడు, ఇతను నన్ను బాగా ఏడిపించే వాడు, నా ఏడుపు విని, మా తా త వచ్చి, వాడిని తిట్టి, నన్ను పిలుచుకుని వెళ్ళే వారు. చివ్వరి వ్యక్తి, హా హా హా ఎవ్వరో కాదు, అది నేనే (పట్టాభి) అప్పట్లో నే సెల్ ఫోన్ లో మాట్లాడే మాదిరి ఫొస్ ఉంది కధూ.2 వ వరుస : 1 కలై వాణి, 4 వ వ్యక్తి ఐ థింక్ హి ఇస్ రాజగోపాల్ (బట్ నాట్ sure ), 5 వ వ్యక్తి శ్రీనివాసులు, (స్కూల్ బెల్ కొట్టే వాడు). headmaster ప్రక్కన వ్యక్తి ఓ . సుబ్రహ్మణ్యం. (headmaster ప్రక్కన), 4 వ వ్యక్తి, వీ సుబ్రహ్మణ్యం. ఇతను ఇప్పుడు, బెంగుళూరు లో విజయ బ్యాంకు లో ఉన్నాడని మాత్రం తెలుసు. (వాళ్ళ అన్న ఇప్పడు greamspet లో బిల్డింగ్ కాంట్రాక్టర్ గ ఉన్నాడు. ) నెక్స్ట్ ది గ్రేట్ విజయ (ఈమె గారు ప్రస్తుతం అనంతపూర్ లో ఫ్యామిలీ తో ఉన్నారు. హస్బెండ్ డాక్టర్ గ ఉన్నారు. సిట్టింగ్ ఫస్ట్ రో : (నాట్ గ్రౌండ్ ఫ్లూర్) 6 వ అమ్మాయి రాజేశ్వరి, (ఈమె కు మనమందరం, ఏదైనా చేస్తామని అనుకున్నాము, కాని, ఇంకా టైం కలిసి రాలేదు, 7 వ అమ్మాయి పేరు, రమణి. (ఈమె కన్నా ఈమె తమ్ముడు, saravana నాకు బాగా క్లోజ్, గొడుగు మూరు లో ఉన్నారు) రమణి ప్రస్తుతం చిక్క మంగలోరు లో టీచర్ గ ఉన్నారు. Headmaster ప్రక్కన నే ఉన్న అమ్మాయి పేరు సుధారాణి అనుకుంట (ఈమె ప్రస్తుతం కూడా దుర్గానగర్ కాలనీ లోనే ఉన్నారు అని వినికిడి, వివరులు తెలియదు) 3 వ అమ్మాయి పేరు, వాణి. 4 వ అమ్మాయి పేరు సుశీల (ఈమె 6 నుండి, శర్మన్ girls హై స్కూల్ లో చదివింది) ఈమె అన్నలిద్దరు వెల్ సెట్ట్లేడ్. పెద్ద అన్న చికాగో లో ప్రొఫెసర్ గ ఉన్నారు. రెండవ అన్న అమెరికా లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గ ఉన్నారు. వాళ్ళ నాన్న గారు greamspet పోస్ట్ ఆఫీసు లో పోస్ట్ మాస్టర్ గ ఉండేవారు. 2 years క్రితం వాళ్ళని చెన్నై లో కలసి నాను. సుశీల ఇప్పడు కజూర్ pensioners కాలనీ లో ఉన్నారు. ఈమె హస్బెండ్ (infact ) మా అన్న క్లాసు మాటే. 5 వ అమ్మాయి పేరు లీలావతి. ఈమె మన ఫస్ట్ గెట్ తో గేథేర్ ఫంక్షన్ కు వచినారు. ప్రస్తుతం చెన్నై లో ఉన్నారు. weekely ఒన్స్ ఆర్ twice ఫోన్ లో మాట్లాడుతూ ఉంటాను,. 6 వ అమ్మాయి పేరు సరళ. ఈమె మరాటి వీధి లో ఉండేది. ప్రస్తుతం నో దెతైల్స్. 7 వ అమ్మాయి పేరు వీ. ఎస్స్. భారతి. ఈ అమ్మాయి అన్న వేణుగోపాల్ మా అన్న క్లాస్స్మతే. తమ్ముడు మా చెల్లెలు classmate . విద్యుత్ నగర్ లో ఉండే వారు. కింద కూర్చున్న వారిలో 2 వ అమ్మాయి పేరు శ్రీదేవి. మన రెండవ గెట్ to గేథేర్ ఫంక్షన్ కు పేరెంట్స్ తో వచినారు. (99 % ఆమె ఉండ వచ్చు) 4 వ అమ్మాయి పేరు కల్పన ఈమె జనాకర పల్లి నుండి వచ్చేది. 5 వ అమ్మాయి ఎవరో కాదు. ప్రపుల్ల రాణి (పప్పీ). మన ఫస్ట్ గెట్ టు గేథేర్ ఫంక్షన్ ము బ్లూ కలర్ సారీ లో వచినారు. ప్రస్తుతం ఈమె చిత్తూర్ లోనే ఉంటున్నారు. (infact వీరి ఇంటి ప్రక్కనే ఈ headmaster , 4 సి జయబాల మేడం ఉన్నారట. 6 వ అమ్మాయి పేరు విజయ. ఈమె దుర్గ నగర్ కాలనీ లోనే ఉన్నారు. వీళ్ళ అన్న పొట్టి మురళి మా అన్న క్లాసు mat . చివర్లో కూర్చున్న అమ్మాయి పేరు, లతా. greamspet సంతానం చెట్టి కూతురు.

 

బాల్య స్నేహితులు
ఈ చిత్రం ఎంతో మందికి నలుపు తెలుపుల మిశ్రమం కావచ్చు. టెక్నికల్ గ ఆలోచిస్తే, బిట్స్ లో ఉన్న ఓ ఇమేజ్ కావచ్చు. కాని, కొద్ది మందికి,… ఆ అతి కొద్ది మందికి ఇదో స్మృతుల సమ్మేళనం, జ్ఞాపకాల సంకలనం, హృదయంలోంచి ఉప్పొంగే ఉద్వేగం, కళ్ళను కప్పేసే ఆనంద పు దుఖం.
ఈ చిత్రం ముపై ఐదు ఏళ్ళ క్రితం ఐదవ తరగతి చదివిన నా చిన్న నాటి స్నేహితుల ఛాయా చిత్రం. ధవళ కాంతులతో ఆ చిన్నారుల మధ్య మెరుస్తున్న  హెడ్ మాస్టర్ ఎంతో మందికి విద్య ప్రదాత. ఇప్పటికీ మన వూళ్ళో మన మిత్రులకు తారస పడుతుంటారు. ఈ చాయ చిత్రం  లో ఉన్న అందరు, ఎక్కడున్నా, ఏ దేశం లో ఉన్న  కామెంట్స్ ద్వార హాజరు వేసుకోవాలని మనవి.
Advertisements
This entry was posted in నాటి స్మృతి సౌరభాలు. Bookmark the permalink.

12 Responses to నలుపు తెలుపుల జ్ఞాపకాలు

 1. Dr. Vijayakrishna says:

  Hello Ram,
  Thanks for uploading our 5A section picture. Did anyone recognize Gunasekhar???

  • mhsgreamspet says:

   We are thankful to Vijaya who shared this photo (more importantly preserving for so long..) and Pattabhi who scanned and mailed the photo. Guna is 10th person from top first row. So intelligent

  • D S KRISHNAN says:

   Dear Vijaykrishna
   EKKADA VUNNAVU? NEEKU MOKALU ANNA , MOCHEYI ANNA ISTAM, ENDUKO GURTHU VUNDA? NEE HANDWRITING NAAKU INKA GURTHU VUNDI

 2. Dear Grk,i can’t identify any one in the photo.,as i joinf with u 4m 6th class.

 3. Dr. Vijayakrishna says:

  Ram, 11th person from left to right in the top row. Yes, very smart kid…… He went to his village for summer holidays and accidentally fell inside the well and died:-<

 4. Dr. S. Vijayakrishna says:

  Ram, what all i know about him was, he spent only 1 year with us.

  He was standing by Raghuram (Atlanta, GA). May be he knew something about him……. I will call him this weekend.

  Kalaivani, Pattabhi and Vijaya: Any guessings??????

 5. T.PATTABHI RAMAN says:

  పైన నిలుచున్న వారి లో ఎడమ నుండి కుడికి 2 వ వ్యక్తి శ్రీనివాసులు (గాండ్ల వీధిలో ) 4 వ వ్యక్తి రమేష్ (బాలాజీ నగర్ కాలనీ – ఇప్పడు అతను జిల్లా పరిషత్ ఆఫీసు లో క్లెర్క్). 5 వ వ్యక్తి అరుముగం (ఆరు వెళ్ళు ), ౬ వ వ్యక్తి రాఘవేంద్ర (బండ్ల వీధి లో ఉండే వాడు), 7 వ వ్యక్తి (వెల్ known ) డాక్టర్ విజయ కృష్ణ, 8 వ వ్యక్తి మ్ర.కక్, 9 వ వ్యక్తి రఘు రాం, 11 వ వ్యక్తి గుణ శేఖర్ (ఇతను చిన్నప్పుడు నాకు క్లోజ్ గ ఉండే వాడు, వాళ్ళ అక్కలు, కోమల, జానకి, హేమవతి అందరు నాకు పరిచయమే. Infact నేను డిగ్రీ చదివే తప్పుడు కూడా జానకి అక్క నాకు పరిచయము ఉన్నింది, ఆమె కూడా నన్ను గుర్తు పట్టి బాగానే మాట్లాడింది. ), 12 వ వ్యక్తి పేరు నరేంద్ర అని, అతను, ఎవ్వరి తోను కలుపు గోలు గ ఉండేవాడు కాదు, కాని, నాతో మాట్లేడే వాడు, 12 వ వ్యక్తి, పేరు, విజయ సారధి, ఇతను, greamspet లో మా ఇంటి దగ్గర నే ఉండే వాడు, ఇతను నన్ను బాగా ఏడిపించే వాడు, నా ఏడుపు విని, మా తా త వచ్చి, వాడిని తిట్టి, నన్ను పిలుచుకుని వెళ్ళే వారు. చివ్వరి వ్యక్తి, హా హా హా ఎవ్వరో కాదు, అది నేనే (పట్టాభి) అప్పట్లో నే సెల్ ఫోన్ లో మాట్లాడే మాదిరి ఫొస్ ఉంది కధూ.
  2 వ వరుస : 1 కలై వాణి, 4 వ వ్యక్తి ఐ థింక్ హి ఇస్ రాజగోపాల్ (బట్ నాట్ sure ), 5 వ వ్యక్తి శ్రీనివాసులు, (స్కూల్ బెల్ కొట్టే వాడు). headmaster ప్రక్కన వ్యక్తి ఓ . సుబ్రహ్మణ్యం. (headmaster ప్రక్కన), 4 వ వ్యక్తి, వీ సుబ్రహ్మణ్యం. ఇతను ఇప్పుడు, బెంగుళూరు లో విజయ బ్యాంకు లో ఉన్నాడని మాత్రం తెలుసు. (వాళ్ళ అన్న ఇప్పడు greamspet లో బిల్డింగ్ కాంట్రాక్టర్ గ ఉన్నాడు. ) నెక్స్ట్ ది గ్రేట్ విజయ (ఈమె గారు ప్రస్తుతం అనంతపూర్ లో ఫ్యామిలీ తో ఉన్నారు. హస్బెండ్ డాక్టర్ గ ఉన్నారు. సిట్టింగ్ ఫస్ట్ రో : (నాట్ గ్రౌండ్ ఫ్లూర్) 6 వ అమ్మాయి రాజేశ్వరి, (ఈమె కు మనమందరం, ఏదైనా చేస్తామని అనుకున్నాము, కాని, ఇంకా టైం కలిసి రాలేదు, 7 వ అమ్మాయి పేరు, రమణి. (ఈమె కన్నా ఈమె తమ్ముడు, saravana నాకు బాగా క్లోజ్, గొడుగు మూరు లో ఉన్నారు) రమణి ప్రస్తుతం చిక్క మంగలోరు లో టీచర్ గ ఉన్నారు. Headmaster ప్రక్కన నే ఉన్న అమ్మాయి పేరు సుధారాణి అనుకుంట (ఈమె ప్రస్తుతం కూడా దుర్గానగర్ కాలనీ లోనే ఉన్నారు అని వినికిడి, వివరులు తెలియదు) 3 వ అమ్మాయి పేరు, వాణి. (అప్పట్లోనే ఎర్ర గ బుర్ర గ ఉండేది ) 4 వ అమ్మాయి పేరు సుశీల (ఈమె 6 నుండి, శర్మన్ girls హై స్కూల్ లో చదివింది) ఈమె అన్నలిద్దరు వెల్ సెట్ట్లేడ్. పెద్ద అన్న చికాగో లో ప్రొఫెసర్ గ ఉన్నారు. రెండవ అన్న అమెరికా లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గ ఉన్నారు. వాళ్ళ నాన్న గారు greamspet పోస్ట్ ఆఫీసు లో పోస్ట్ మాస్టర్ గ ఉండేవారు. 2 years క్రితం వాళ్ళని చెన్నై లో కలసి నాను. సుశీల ఇప్పడు కజూర్ pensioners కాలనీ లో ఉన్నారు. ఈమె హస్బెండ్ (infact ) మా అన్న క్లాసు మాటే. 5 వ అమ్మాయి పేరు లీలావతి. ఈమె మన ఫస్ట్ గెట్ తో గేథేర్ ఫంక్షన్ కు వచినారు. ప్రస్తుతం చెన్నై లో ఉన్నారు. weekely ఒన్స్ ఆర్ twice ఫోన్ లో మాట్లాడుతూ ఉంటాను,. 6 వ అమ్మాయి పేరు సరళ. ఈమె మరాటి వీధి లో ఉండేది. ప్రస్తుతం నో దెతైల్స్. 7 వ అమ్మాయి పేరు వీ. ఎస్స్. భారతి. ఈ అమ్మాయి అన్న వేణుగోపాల్ మా అన్న క్లాస్స్మతే. తమ్ముడు మా చెల్లెలు classmate . విద్యుత్ నగర్ లో ఉండే వారు. కింద కూర్చున్న వారిలో 2 వ అమ్మాయి పేరు శ్రీదేవి. మన రెండవ గెట్ to గేథేర్ ఫంక్షన్ కు పేరెంట్స్ తో వచినారు. (99 % ఆమె ఉండ వచ్చు) 4 వ అమ్మాయి పేరు కల్పన ఈమె జనాకర పల్లి నుండి వచ్చేది. 5 వ అమ్మాయి ఎవరో కాదు. ప్రపుల్ల రాణి (పప్పీ). మన ఫస్ట్ గెట్ టు గేథేర్ ఫంక్షన్ ము బ్లూ కలర్ సారీ లో వచినారు. ప్రస్తుతం ఈమె చిత్తూర్ లోనే ఉంటున్నారు. (infact వీరి ఇంటి ప్రక్కనే ఈ headmaster , 4 సి జయబాల మేడం ఉన్నారట. 6 వ అమ్మాయి పేరు విజయ. ఈమె దుర్గ నగర్ కాలనీ లోనే ఉన్నారు. వీళ్ళ అన్న పొట్టి మురళి మా అన్న క్లాసు mat . చివర్లో కూర్చున్న అమ్మాయి పేరు, లతా. greamspet సంతానం చెట్టి కూతురు.

  ఇది నాకు తెలిసిన వరుకు.జ్ఞాపకం ఉన్నవరుకు తెలుపు తున్నాను. ఇందులో పొరపాట్లు సర్దుబాట్లు ఎదన్న ఉంటె తెలియ పరచండి.

 6. chinni says:

  మీ చిన్నప్పటి ఫోటో చూస్తుంటే మహా జలసీగా వుంది .పైగా ప్రతి ఒక్కరి పేరు గుర్తుపెట్టుకుని వారి జ్ఞాపకాలను తలుచుకోవడం చూస్తుంటే చాల సంతోషంగా వుంది ,మీ మైత్రివనంలో మొక్కలన్నీ చిగిర్చి పుష్పించి పరిమళాలు వెదజల్లాలని కోరుకుంటూ …..

  • mhsgreamspet says:

   హిమబిందు గారు..
   మీరు కూడా ఆ వనం లోని మొక్కలలో ఒక్కరు. ఇది మా మిత్రులందరి మనోగతం.

 7. anagha says:

  ma akka dvaara mee blog photo chusanu ,naa sweetmemorieslo ,chittoorschool okati.H.Mni chudagane chalachala happyga anpinchindi,A/section vallu H,M room lo vundevaru ,maa ayidu c/s ayyavaaru ranappudu H.M mammalni meetho club chesevaallu ,a okka hour kurchovadaniki bayapadevaalam,rojantha aa section vallu yela kurchuntunara anukunedaanni ,meeku c/section vaallu teliste vaalla vadda photo vunte blog lo pettandi .thanks.

  • mhsgreamspet says:

   chala santhoshamandi. mana vallani adigi photo dorikina ventane upload chesthanu. nenu fifth varakoo asalu chaduvukoledu. direct ga sixth lo cheraanu. ee gnapakala daarulalo… ekkadekkado kalusthunnam. bindu gaaru , meeru ilaa kakataleeyam ga kalavatam , maa frends andariki chala happy anipinchindi.
   mee blog title purthi ga raasi pampagalaru
   ramakrishna

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s