“హ్యాపీ డేస్ ” ఆర్ హియర్ అగైన్

ఓ స్వర్ణ లత, ఓ మాధవీ లత, ఓ పద్మ — వెరసి ఓ చిన్ని మైత్రి వనం.. పాత స్నేహితుల పునః కలయిక నిన్న భాగ్యనగరం లో జరిగింది. ఎప్పుడూ shootings తో బిజీ గ వుండే స్వర్ణ… ఎన్నో రోజులుగా ప్లాన్ చేసుకుంటూ , ఆఖరి క్షణం లో కుదరక, ఎన్నో సార్లు వాయిదా పడ్డ మిత్రుల అపూర్వ కలయిక తో, చిరు జల్లులతో కూడిన సాయంత్రం మరింత ఆహ్లాదకరం గ మారింది. ఈ ముగ్గురు మన స్కూల్ రోజుల్లో కూడా చాల సన్నిహితం గా ఉండేవారు. మాధవి వాళ్ళ చెల్లెలికి కూడా నృత్యం పై మక్కువ ఉండటంతో, స్వర్ణ తో చాల సాన్నిహిత్యం ఉండేది. పద్మజ , రోహిణి, మాధవి, స్వర్ణ ఎప్పుడూ కలిసి తిరిగే వారు.

మనం అందరూ రెండు మార్లు  కలవగలిగినా,  స్వర్ణ రాలేక పోవటం ఓ లోటే. ముప్పై సంవత్సరాల తరవాత తను మాధవి, పద్మజ లను కలవ గలగటం తో  ఆ లోటు కొంత తీరింది . ఓ మూడు గంటల సేపు, నాటి రోజుల లోకి తొంగి చూసుకుంటూ, మధ్య మధ్యలో మాధవి పాప నీహ కి, పద్మజ  వాళ్ళ అబ్బాయి వంశీ కి వారి స్నేహ స్మృతులను పంచుకుంటూ.. “కాలమిలా ఆగిపోనీ.. కల నిజమై సాగి పోనీ…” అని కాలం గడిపేశారు. తరవాత మా ఇంటికి వచ్చి అందరిలో ఒకరిలా కలిసి పోయి, భోజనం చేసి, ఫోటో లు ఇలా తీయాలి అంటూ నాకు, సౌమ్య కు, నమ్ముకు క్లాసు తీసుకుని వెళ్ళిన ఆ అమ్మాయి.. చిత్ర సీమ లో పేరొందిన, క్షణం తీరిక లేకుండా గడిపే ఓ మంచి, ప్రతిభ కల కళా కారిణి అంటే నమ్మగలమా..

ఆనాటి హృదయాల ఆనంద గీతం.. పద్మజ, స్వర్ణ, మాధవి

Advertisements
This entry was posted in నాడు-నేడు. Bookmark the permalink.

6 Responses to “హ్యాపీ డేస్ ” ఆర్ హియర్ అగైన్

  1. chinni says:

    బావుందండీ,క్షణం కూడా తీరిక లేకుండా కాలం తో పరుగులు తీస్తున్న ఈ రోజుల్లో ఇలా మైత్రివనం మిత్రులు కలవటం చాల HAPPY.

  2. Dear Swarna, iam very happy 2 see u with Padmaja&Madhavi after 30years.Swarna plan for a get together with schoolday friends at chittoor in near future.

  3. T.PATTABHI RAMAN says:

    మై డియర్ ఫ్రెండ్స్ !!! సంధ్యా వందనం (goodevening ). నేను ఇవ్వాళే మన వెబ్సైటు చూసాను. మన ఈ స్నేహిత బ్ర్రుంధం లో ఈ సుగుణ శ్రీ మరియు వరలక్ష్మి ఎవ్వరో తెలుసుకోవాలని ఉంది. దయ చేసి చెప్పరూ!!

    ఇంతకూ ఎవ్వరబ్బ ఆ మిస్టరీ హీరో?

  4. Pattabhi,gud evening2u.some body guessed the hero as vishal. I would like 2 send our 2nd get together photos cd&dvd with Ramakrishna provided u prepare2collect.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s