విజయ అందిస్తోన్న నాటి స్మృతి వనాల పూలు..

రేపు అంటే 27 వ తేది మన ఫ్రెండ్ విజయ పుట్టిన  రోజు. మృదు భాషి, మిత భాషి ఐన విజయ ఇలాంటి ఎన్నో రోజులని తను మన అందరితో పంచుకోవాలని  అభిలషిద్దాం.

మనం అందరం గత సంవత్సరం  మళ్ళీ కలవటం లో విజయ సహకారం ఎంతో ఉంది. ఇప్పుడు కూడా రోజూ అందరినీ ఫోన్ లో పలకరిస్తూ, అందరికీ ఎంతో ఆత్మీయురాలు అయింది తను.

నేను, మా అన్నయ్య ఈ మధ్య వారి ఇంటి ఆతిథ్యం స్వీకరించటం జరిగింది. విజయ వాళ్ళ శ్రీవారు మంచి మనసున్న డాక్టర్. వారి ఇంటికి వెళ్తే, ఇంటిల్లిపాది చూపించే అభిమానం ఎన్నటికి మరవలేనిది.

ఈ రోజు విజయ  మన అందరితో పంచుకొంటున్న  కొన్ని జ్ఞాపకాల్ని తన చక్కటి చేతి రాత లో ఈ టపా దిగువన ఇస్తున్నాను.

Advertisements
This entry was posted in నాటి స్మృతి సౌరభాలు. Bookmark the permalink.

3 Responses to విజయ అందిస్తోన్న నాటి స్మృతి వనాల పూలు..

 1. chinni says:

  బాగున్నాయండీ జ్ఞాపకాలు .హెలికాప్టర్ వస్తే క్లాసు అంతా బయటికి పరుగులు తీయడం దెబ్బలు తినటం చదివి పడిపడి నవ్వుకున్నాము .మా పాప వాళ్ళ ఫస్ట్ క్లాసు లో కూడా ఇలానే పరుగులి తీసి చూసారాంటా:-):-)

 2. Dear vijaya, Happy birthday2u. Iam very happy2know ur memories 4m 5th class to 9th clas

 3. Dr. Vijayakrishna says:

  It has been a while since i last posted on our blogger. I actually didn’t realize it had been that long. The past few days have been extremely busy (“Busy American Life”).

  Very nice to see Vijaya’s handwriting again after long long time. It was nice talking to her this morning. Once again “Happy Birthday” Vijaya.

  Vijayakrishna

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s