ఇది ON లైనా… లేక NO లైనా?


సన్నివేశం 1

స్థలం: ఓ పెద్ద సూపర్ మార్కెట్

“ఈ కొత్తిమీర  కట్ట మీకు ఇవ్వలేమండి”

“ఏం? ఎందుకని?”

“మా database లో దీని ప్రోడక్ట్ ఐ. డీ. online ఫీడ్ చేయలేదు. సారీ వుయ్ కెన్ నాట్  సెల్ దిస్ టు  యు”

” ఇప్పటికే వాడి పోయింది కదండీ… ఐన 2 రూపాయలేగా… అమ్మొచ్చు కదా..”

” సారీ సర్”

“మరైతే ఎవరికీ అమ్మక… రేపటికి పూర్తి గ వాడి పోయాక.. ఏం చేస్తారు” (అసహనం తో)

“బయట పడేస్తాం సర్.. database లేనిది అమ్మలేము.. Have a good day sir..” (చెక్కు చెదరని, అదే వినమ్రత , అదే modulation తో)


సన్నివేశం 2


“హలో.. మీ ట్రావెల్స్ లో టికెట్ ఇప్పుడే ఆన్ line లో బుక్ చేసానండి. కాని టికెట్ రాలేదు. డబ్బులు మాత్రం నా ఎకౌంటు నుండి జమ అయ్యాయండి. దయ చేసి టికెట్ ఇప్పించండి”

“I appreciate you concern sir… I am sorry to say that we cant issue the ticket. You may again book it online”

“మరి జమ అయ్యిన నా డబ్బులు అయినా  ఇప్పించరా  ప్లీజ్”

“Please give me your details……..”

“……..”

“ok sir. We will get back to you in five working days”

” మరి నా డబ్బులు ఇచ్చేస్తారు కదండీ..” (స్వరం లో ఆశ, అభ్యర్ధన…)

“We will get back to you sir. May I have any further query sir?” (చెక్కు చెదరని, అదే వినమ్రత , అదే modulation తో)

……
…..

ఐదు పని దినముల తరవాత…

“ఓ ఐదు రోజుల ముందు నా టికెట్ డబ్బు వెనకకి ఇస్తామని చెప్పారండి… ఇంతవరకూ రాలేదు”

ఇప్పుడు పైన రాసిన “Please give me your details……..” నుండి చివరి వరకు కాపీ, పేస్టు చేసుకుని  చదువుకోండి. 

 

నీతి సూత్రాలు:


కొండ నాలుక కు మందు వేస్తే ఉన్న నాలుక పోయింది


చదవేస్తే ఉన్న మతి పోయింది

Advertisements
This entry was posted in ఇదండీ సంగతి. Bookmark the permalink.

3 Responses to ఇది ON లైనా… లేక NO లైనా?

  1. Give details of ur on line ticket bonking.i,will take legal action againist travels for deficiency of serviece,

  2. Ok.u need not pay now.u can pay after geting compensation from travels.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s