మా మురుగన్ గుడి

తిరుచెందూరిల్ … కడలూరత్తిల్… సెంథిల్ నాలన్ అలగాంతం.. తేడి తేడి వరువోక్కేల్ల …”

మరుదమలై మామణియే   మురుగయ్యా.. “

అంటూ తమిళం లో మైకు లో పాటలు చుట్టూ కిలో మీటర్ల వరకు వినిపిస్తూ ఉన్నాయి… పరీక్షలకు చదువుకుంటూనో.. ఆడుకుని వచ్చి సేద తీరుతూనో ఇంట్లో మనం వుంటే… మన దృష్టి అప్రయత్నం గ ఆ పాటలు వినిపించే వైపు మళ్ళుతాయి. ఆ పాటలు ఎక్కడినుండి   వస్తున్నాయి?

మన స్కూల్ దగ్గర వివేకానంద టాకీసు పక్కన ఓ కొండ… ముందు ఇరు వైపులా రాతి చప్టాలతో వెళ్ళడానికి కారిడార్ … తరవాత కొండ పైకి వెళ్ళడానికి మెట్లు… మెట్లు ఎక్కుతూ వుంటే… ఎడమ వైపు అరగొండ స్వామి ఆశ్రమం… పైకి వెళ్ళాక ముందుకి వెళ్లి ఎడమవైపు ముఖ ద్వారం.. అందులోకి వెళ్తే… కొలువున్న మురుగ స్వామి… (అందరికి తెలిసిన సుబ్రమణ్య స్వామి) … ఆ గుడి లో వినిపించే ఈ పాటలు మన బాల్యపు గుర్తుల్ని తట్టి చూపుతాయి.
స్మృతుల సోపానాలు
ఈ గుడి తో నాకున్న అనుబంధం ఓ అమ్మ వొడి తో ఉన్నంత
అత్మీయమైంది. 1973 నుండి 1981 వరకు ఈ కొండ పక్కనే మా ఇళ్ళు మారుతూ ఉన్నప్పటి నా స్కూల్ రోజులతో ముడి పడివుందీ గుడి. ఈ పాటలు తరవాత నేనెక్కడా వినలేదు.. ఈ గుడి దగ్గరికి వెళ్తే… ఇప్పుడు కూడా అప్రయత్నం గ నా చెవులు వినపడని ఆ పాటల్ని వింటూ ఉంటాయి. ఈ గుడి చుట్టూ బండ రాళ్ళు… అప్పుడప్పుడు పరిక్షలకు చదువుకోటానికి మధ్యానం పూట.. ఈ గుడి వెనక వైపు కూర్చుని , అటు వైపు ఉన్న చెరువును చూస్తూ చదువుకునే వాడిని. ఏడవ తరగతి లో ఉన్నపుడు నాకో వింత నమ్మకం ఉండేది.. ఫైనల్ పరీక్షల లో ఫస్ట్ రాంక్ తెచ్చుకోటానికి దేవుడితో ఓ ఒప్పందం చేసుకున్నాను ముందు నుండే.. అదేమంటే రోజు సాయంత్రం .. 5 గుంజీలు …తరవాత రోజు.. 10 .. తరవాత 15 … ఇలా పెంచుకుంటూ 100 వరకు గుంజీలు పెట్టటం… తరవాత మళ్ళీ కౌంటర్ ని 5 నుండి మొదలు పెట్టి వంద వరకు గుంజీలు… ఇలా నా ఇరవై రోజుల గుంజీల చక్రాన్ని తిప్పుతూ వున్నాను పరీక్షలయ్యే వరకూ . ఎంత నిష్ఠ గ చేసేవాడి నంటే.. ఓ సారి.. ఏదో పని మీద బయటికి వెళ్ళాల్సి వుంటే.. గుడి తెరవక ముందే నా గుంజీల కోటా గుడి బయటే పూర్తి చేసి వెళ్ళాను. ఇంతా చేసి.. స్కూల్ ఫస్ట్ గుణ వచ్చాడు .. సెకండ్ కిట్ట అనుకుంటాను.. థర్డ్ కిషోర్ .. తరవాత మనం అనుకుంటాను.. అంతే మురుగన్ తో కటీఫ్… కొంత కాలం వెళ్ళ లేదు..
కానీ ఆ
గుడి కి వెళ్తే ఎంతో ప్రశాంతత.. దర్శనం అయ్యాక బయటికి వచ్చి.. అరుగు మీద కూర్చుని మన వూరు చూస్తూ… ఉంటె ఏదో తెలియని తన్మయత్వం.. ఇప్పటికి నేను వెళ్తే ఓ సారన్నా మురుగయ్యని పలకరించక పోతే ఏదో వెలితి గానే ఉంటుంది. “నా పై అలిగి మళ్ళీ వచ్చావా…?” అన్నట్లు గ ఆ స్వామి చూస్తుంటే… నా అజ్ఞానం గుర్తొస్తుంది. అన్నయ్య కూడా తిరుపతి కి వస్తే.. కేవలం ఈ గుడి ని చూడటానికి వూరు వచ్చి వెంటనే వెళ్ళిపోతాడు ఇప్పటికీ.

గుడి ముందు సూరి , పట్టాభి రెడ్డి

ఇప్పుడు ఈ గుడి కి ముఖ ద్వారం తూర్పు వైపు అంటే చెరువు ఉన్న వైపు మార్చబడింది. మెట్లు కూడా వెనక వైపు నుండి వేసారు. మన ఫ్రెండ్స్ లో పట్టాభి రెడ్డి కి ఆ దేవుడి మీద చాల నమ్మకం.. గుడి కి ఎన్నో అభివృద్ధి పనులు చేయిస్తూ వున్నాడు ఇప్పుడు. మన ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ గుడి అంటే ఓ అవినాభావ సంబంధం వుంది. ఈ గుడి పూజారి మన కు స్కూల్ లో 2 ఇయర్స్ సీనియర్. ఆరు నెలల ముందు.. ఈ గుడి కి వెళ్ళినపుడు.. తనకి నన్ను పరిచయం చేసుకున్నాను. తన కుటుంబం లో అప్పుడే జరిగిన ఓ విషాదం గురించి చెప్తుంటే.. బాధ.. మురుగా…. తనని పరీక్షిస్తున్నావా అనుకున్నాను మౌనంగా.
నా చిన్ని అడుగుల్ని… తప్పటడుగుల్ని… నా తన్మయత్వపు అడుగుల్ని.. అన్నిటిని ఒకే విధం గ స్వీకరించిన ఆ కొండ మెట్లు… నా అత్మవలోకనానికి సోపానాలుగా అగుపిస్తాయి. కొండ దిగి వస్తే.. ఆ రాతి చప్టాల పై ఎన్నో సార్లు… ఒంటరిగా కూర్చుని.. నాలో నేను తొంగి చూసుకున్న క్షణాలు… ప్రసన్న, సూరి తో కలిసి ఈ మధ్యనే కూర్చుని తిన్న మసాల బొరుగుల గుబాళింపులు… ఆ చిన్ని సంతోషాలు… ఈ జన్మకిది చాలు..

మా మురుగడి గుడి
తిరుచెందూరిల్ … కడలూరత్తిల్… సెంథిల్ నాలన్ అలగాంతం.. తేడి తేడి వరువోక్కేల్ల …”

మరుదమలై మామణియే   మురుగయ్యా.. “

అంటూ తమిళం లో మైకు లో పాటలు చుట్టూ కిలో మీటర్ల వరకు వినిపిస్తూ ఉన్నాయి… పరీక్షలకు చదువుకుంటూనో.. ఆడుకుని వచ్చి సేద తీరుతూనో ఇంట్లో మనం వుంటే… మన దృష్టి అప్రయత్నం గ ఆ పాటలు వినిపించే వైపు మళ్ళుతాయి. ఆ పాటలు ఎక్కడినుండి   వస్తున్నాయి?

మన స్కూల్ దగ్గర వివేకానంద టాకీసు పక్కన ఓ కొండ… ముందు ఇరు వైపులా రాతి చప్టాలతో వెళ్ళడానికి కారిడార్ … తరవాత కొండ పైకి వెళ్ళడానికి మెట్లు… మెట్లు ఎక్కుతూ వుంటే… ఎడమ వైపు అరగొండ స్వామి ఆశ్రమం… పైకి వెళ్ళాక ముందుకి వెళ్లి ఎడమవైపు ముఖ ద్వారం.. అందులోకి వెళ్తే… కొలువున్న మురుగ స్వామి… (అందరికి తెలిసిన సుబ్రమణ్య స్వామి) … ఆ గుడి లో వినిపించే ఈ పాటలు మన బాల్యపు గుర్తుల్ని తట్టి చూపుతాయి.

ఈ గుడి తో నాకున్న అనుబంధం ఓ అమ్మ వొడి తో ఉన్నంత అత్మీయమైంది. 1973 నుండి 1981 వరకు ఈ కొండ పక్కనే మా ఇళ్ళు మారుతూ ఉన్నప్పటి నా స్కూల్ రోజులతో ముడి పడివుందీ గుడి. ఈ పాటలు తరవాత నేనెక్కడా వినలేదు.. ఈ గుడి దగ్గరికి వెళ్తే… ఇప్పుడు కూడా అప్రయత్నం గ నా చెవులు వినపడని ఆ పాటల్ని వింటూ ఉంటాయి. ఈ గుడి చుట్టూ బండ రాళ్ళు… అప్పుడప్పుడు పరిక్షలకు చదువుకోటానికి మధ్యానం పూట.. ఈ గుడి వెనక వైపు కూర్చుని , అటు వైపు ఉన్న చెరువును చూస్తూ చదువుకునే వాడిని. ఏడవ తరగతి లో ఉన్నపుడు నాకో వింత నమ్మకం ఉండేది.. ఫైనల్ పరీక్షల లో ఫస్ట్ రాంక్ తెచ్చుకోటానికి దేవుడితో ఓ ఒప్పందం చేసుకున్నాను ముందు నుండే.. అదేమంటే రోజు సాయంత్రం .. 5 గుంజీలు …తరవాత రోజు.. 10 .. తరవాత 15 … ఇలా పెంచుకుంటూ 100 వరకు గుంజీలు పెట్టటం… తరవాత మళ్ళీ కౌంటర్ ని 5 నుండి మొదలు పెట్టి వంద వరకు గుంజీలు… ఇలా నా ఇరవై రోజుల గుంజీల చక్రాన్ని తిప్పుతూ వున్నాను పరీక్షలయ్యే వరకూ . ఎంత నిష్ఠ గ చేసేవాడి నంటే.. ఓ సారి.. ఏదో పని మీద బయటికి వెళ్ళాల్సి వుంటే.. గుడి తెరవక ముందే నా గుంజీల కోటా గుడి బయటే పూర్తి చేసి వెళ్ళాను. ఇంతా చేసి.. స్కూల్ ఫస్ట్ గుణ వచ్చాడు .. సెకండ్ కిట్ట అనుకుంటాను.. థర్డ్ కిషోర్ .. తరవాత మనం అనుకుంటాను.. అంతే మురుగన్ తో కటీఫ్… కొంత కాలం వెళ్ళ లేదు..
కానీ ఆ
గుడి కి వెళ్తే ఎంతో ప్రశాంతత.. దర్శనం అయ్యాక బయటికి వచ్చి.. అరుగు మీద కూర్చుని మన వూరు చూస్తూ… ఉంటె ఏదో తెలియని తన్మయత్వం.. ఇప్పటికి నేను వెళ్తే ఓ సారన్నా మురుగయ్యని పలకరించక పోతే ఏదో వెలితి గానే ఉంటుంది. “నా పై అలిగి మళ్ళీ వచ్చావా…?” అన్నట్లు గ ఆ స్వామి చూస్తుంటే… నా అజ్ఞానం గుర్తొస్తుంది. అన్నయ్య కూడా తిరుపతి కి వస్తే.. కేవలం ఈ గుడి ని చూడటానికి వూరు వచ్చి వెంటనే వెళ్ళిపోతాడు ఇప్పటికీ.
ఇప్పుడు ఈ గుడి కి
ముఖ ద్వారం తూర్పు వైపు అంటే చెరువు ఉన్న వైపు మార్చబడింది. మెట్లు కూడా వెనక వైపు నుండి వేసారు. మన ఫ్రెండ్స్ లో పట్టాభి రెడ్డి కి ఆ దేవుడి మీద చాల నమ్మకం.. గుడి కి ఎన్నో అభివృద్ధి పనులు చేయిస్తూ వున్నాడు ఇప్పుడు. మన ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ గుడి అంటే ఓ అవినాభావ సంబంధం వుంది. ఈ గుడి పూజారి మన కు స్కూల్ లో 2 ఇయర్స్ సీనియర్. ఆరు నెలల ముందు.. ఈ గుడి కి వెళ్ళినపుడు.. తనకి నన్ను పరిచయం చేసుకున్నాను. తన కుటుంబం లో అప్పుడే జరిగిన ఓ విషాదం గురించి చెప్తుంటే.. బాధ.. మురుగా…. తనని పరీక్షిస్తున్నావా అనుకున్న మౌనంగా.
నా చిన్ని అడుగుల్ని… తప్పటడుగుల్ని… నా తన్మయత్వపు అడుగుల్ని.. అన్నిటిని ఒకే విధం గ స్వీకరించిన ఆ కొండ మెట్లు… నా అత్మవలోకనానికి సోపానాలుగా అగుపిస్తాయి. కొండ దిగి వస్తే.. ఆ రాతి చప్టాల పై ఎన్నో సార్లు… ఒంటరిగా కూర్చుని.. నాలో నేను తొంగి చూసుకున్న క్షణాలు… ప్రసన్న, సూరి తో కలిసి ఈ మధ్యనే కూర్చుని తిన్న మసాల బొరుగుల గుబాళింపులు… ఆ చిన్ని సంతోషాలు… ఈ జన్మకిది చాలు..

మా మురుగడి గుడి
తిరుచెందూరిల్ … కడలూరత్తిల్… సెంథిల్ నాలన్ అలగాంతం.. తేడి తేడి వరువోక్కేల్ల …”
మరుదమలై మామణియే   మురుగయ్యా.. “

అంటూ తమిళం లో మైకు లో పాటలు చుట్టూ కిలో మీటర్ల వరకు వినిపిస్తూ ఉన్నాయి… పరీక్షలకు చదువుకుంటూనో.. ఆడుకుని వచ్చి సేద తీరుతూనో ఇంట్లో మనం వుంటే… మన దృష్టి అప్రయత్నం గ ఆ పాటలు వినిపించే వైపు మళ్ళుతాయి. ఆ పాటలు ఎక్కడినించి వస్తున్నాయి?

మన స్కూల్ దగ్గర వివేకానంద టాకీసు పక్కన ఓ కొండ… ముందు ఇరు వైపులా రాతి చప్టాలతో వెళ్ళడానికి కారిడార్ … తరవాత కొండ పైకి వెళ్ళడానికి మెట్లు… మెట్లు ఎక్కుతూ వుంటే… ఎడమ వైపు అరగొండ స్వామి ఆశ్రమం… పైకి వెళ్ళాక ముందుకి వెళ్లి ఎడమవైపు ముఖ ద్వారం.. అందులోకి వెళ్తే… కొలువున్న మురుగ స్వామి… (అందరికి తెలిసిన సుబ్రమణ్య స్వామి) … ఆ గుడి లో వినిపించే ఈ పాటలు మన బాల్యపు గుర్తుల్ని తట్టి చూపుతాయి.

ఈ గుడి తో నాకున్న అనుబంధం ఓ అమ్మ వొడి తో ఉన్నంత అత్మీయమైంది. 1973 నుండి 1981 వరకు ఈ కొండ పక్కనే మా ఇళ్ళు మారుతూ ఉన్నప్పటి నా స్కూల్ రోజులతో ముడి పడివుందీ గుడి. ఈ పాటలు తరవాత నేనెక్కడా వినలేదు.. ఈ గుడి దగ్గరికి వెళ్తే… ఇప్పుడు కూడా అప్రయత్నం గ నా చెవులు వినపడని ఆ పాటల్ని వింటూ ఉంటాయి. ఈ గుడి చుట్టూ బండ రాళ్ళు… అప్పుడప్పుడు పరిక్షలకు చదువుకోటానికి మధ్యానం పూట.. ఈ గుడి వెనక వైపు కూర్చుని , అటు వైపు ఉన్న చెరువును చూస్తూ చదువుకునే వాడిని. ఏడవ తరగతి లో ఉన్నపుడు నాకో వింత నమ్మకం ఉండేది.. ఫైనల్ పరీక్షల లో ఫస్ట్ రాంక్ తెచ్చుకోటానికి దేవుడితో ఓ ఒప్పందం చేసుకున్నాను ముందు నుండే.. అదేమంటే రోజు సాయంత్రం .. 5 గుంజీలు …తరవాత రోజు.. 10 .. తరవాత 15 … ఇలా పెంచుకుంటూ 100 వరకు గుంజీలు పెట్టటం… తరవాత మళ్ళీ కౌంటర్ ని 5 నుండి మొదలు పెట్టి వంద వరకు గుంజీలు… ఇలా నా ఇరవై రోజుల గుంజీల చక్రాన్ని తిప్పుతూ వున్నాను పరీక్షలయ్యే వరకూ . ఎంత నిష్ఠ గ చేసేవాడి నంటే.. ఓ సారి.. ఏదో పని మీద బయటికి వెళ్ళాల్సి వుంటే.. గుడి తెరవక ముందే నా గుంజీల కోటా గుడి బయటే పూర్తి చేసి వెళ్ళాను. ఇంతా చేసి.. స్కూల్ ఫస్ట్ గుణ వచ్చాడు .. సెకండ్ కిట్ట అనుకుంటాను.. థర్డ్ కిషోర్ .. తరవాత మనం అనుకుంటాను.. అంతే మురుగన్ తో కటీఫ్… కొంత కాలం వెళ్ళ లేదు..
కానీ ఆ గుడి కి వెళ్తే ఎంతో ప్రశాంతత.. దర్శనం అయ్యాక బయటికి వచ్చి.. అరుగు మీద కూర్చుని మన వూరు చూస్తూ… ఉంటె ఏదో తెలియని తన్మయత్వం.. ఇప్పటికి నేను వెళ్తే ఓ సారన్నా మురుగయ్యని పలకరించక పోతే ఏదో వెలితి గానే ఉంటుంది. “నా పై అలిగి మళ్ళీ వచ్చావా…?” అన్నట్లు గ ఆ స్వామి చూస్తుంటే… నా అజ్ఞానం గుర్తొస్తుంది. అన్నయ్య కూడా తిరుపతి కి వస్తే.. కేవలం ఈ గుడి ని చూడటానికి వూరు వచ్చి వెంటనే వెళ్ళిపోతాడు ఇప్పటికీ.
ఇప్పుడు ఈ గుడి కి ముఖ ద్వారం తూర్పు వైపు అంటే చెరువు ఉన్న వైపు మార్చబడింది. మెట్లు కూడా వెనక వైపు నుండి వేసారు. మన ఫ్రెండ్స్ లో పట్టాభి రెడ్డి కి ఆ దేవుడి మీద చాల నమ్మకం.. గుడి కి ఎన్నో అభివృద్ధి పనులు చేయిస్తూ వున్నాడు ఇప్పుడు. మన ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ గుడి అంటే ఓ అవినాభావ సంబంధం వుంది. ఈ గుడి పూజారి మన కు స్కూల్ లో 2 ఇయర్స్ సీనియర్. ఆరు నెలల ముందు.. ఈ గుడి కి వెళ్ళినపుడు.. తనకి నన్ను పరిచయం చేసుకున్నాను. తన కుటుంబం లో అప్పుడే జరిగిన ఓ విషాదం గురించి చెప్తుంటే.. బాధ.. మురుగా…. తనని పరీక్షిస్తున్నావా అనుకున్న మౌనంగా.
నా చిన్ని అడుగుల్ని… తప్పటడుగుల్ని… నా తన్మయత్వపు అడుగుల్ని.. అన్నిటిని ఒకే విధం గ స్వీకరించిన ఆ కొండ మెట్లు… నా అత్మవలోకనానికి సోపానాలుగా అగుపిస్తాయి. కొండ దిగి వస్తే.. ఆ రాతి చప్టాల పై ఎన్నో సార్లు… ఒంటరిగా కూర్చుని.. నాలో నేను తొంగి చూసుకున్న క్షణాలు… ప్రసన్న, సూరి తో కలిసి ఈ మధ్యనే కూర్చుని తిన్న మసాల బొరుగుల గుబాళింపులు… ఆ చిన్ని సంతోషాలు… ఈ జన్మకిది చాలు..

Advertisements
This entry was posted in నాటి స్మృతి సౌరభాలు. Bookmark the permalink.

7 Responses to మా మురుగన్ గుడి

 1. chinni says:

  “మరుదమలై మామణియే మురుగయ్యా.. “ఈ పాట ఇప్పటికి నాకు మనస్సులో వినిపిస్తుంది .మా ఇల్లు గుడికి చాల చాల దగ్గర ,అమ్మ మమ్మల్ని చీకటి చీకటితో లేపుతుంటే వినసొంపుగా మేలుకొల్పు వినిపించేది ,అస్తమాను అదే నోటిలో ఆడుతుండేది .మా ఇంట్లో ఏ ప్రక్కన నిలబడ్డ మురుగన్ గుడి కనిపించేది నా భాల్యాన్ని తట్టిలేపారు.ఇవన్ని అమ్మ ,చెల్లివాళ్ళకి తమ్ముళ్ళకి చూపిస్తాను .ఇప్పుడే మా ఇంట్లో వారికి చూపించాను (పాప కి ,మా శ్రీవారికి ) .మీ జ్ఞాపకాలు టచింగ్ అండీ .

  • mhsgreamspet says:

   మీరు ఆ వూరు వదిలి ఎంతో కాలమైన, ఇంకా ఆ రోజుల్ని గుర్తు పెట్టుకున్నందుకు అభినందనలండీ..

 2. Anagha says:

  మీ బ్లాగ్ని అక్కతో పాటు నేను ఫాల్లో అవుతున్నాను . చిత్తూర్ లో గడిచిన మా బాల్యం మరిచిపోలేనిది ,మదురమయినది.నా బ్లాగ్ లో నేనురాసిన మొదటి జ్ఞాపకం మురుగన్ గుడి గురించి రాసేను .అప్పుడు పారిజాతం పూలచెట్టు ఉండేది ,,చెట్టు కింద ఉన్న చాప్ట మీదకుర్చుని కింద రాలిన పులు ఎరేదాని .ఆ పూలంటే చాల ఇష్టం ఇప్పటికి ఆ పులు చుస్తే గుడి గుర్తుకు వస్తది.మా జ్ఞాపకాలన్నీ మీరు పెట్టినఫోటోల ద్వార మల్లి చూడగాలిగేము . మేము వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి కూడా వెళ్ళేవాళ్ళం అక్కడ దలియా ఫ్లోవేర్స్ ఎక్కువగా అమ్మే వాళ్ళు ,ఆ గుడి ఊరికి చివర ఉండేది కారులో వెళ్ళేవాళ్ళం .గుర్రపు బగ్గిలు ఉండేవి ,అందరు ఎక్కువగా వాటిలో వెళ్ళేవారు ,నాకు చాల ఇష్టం.మీ బ్లాగు చూడగానే నా సంతోషం మాటల్లో చెప్పలేను.కాని స్కూల్ చుస్తే చాల బాధవేసింది అస్సలు మార్పు లేదు చాల జీర్ణవస్తలో ఉంది,ఏమైనా చేస్తే బాగుండు అనిపించింది .ఫోర్త్ లేదా ఫిఫ్త్ c సెక్షన్ వాళ్ళ దగ్గర క్లాసు గ్రూప ఫోటో ఉంటె పెట్టండి .

  • mhsgreamspet says:

   అనఘ గారు…
   చాల సంతోషమండీ మీకు మళ్ళీ ఆ రోజులు గుర్తుకోచ్చినందుకు. మీ సెక్షన్ గ్రూప్ ఫోటో కోసం మన ఫ్రెండ్స్ ఇంకా అన్వేషిస్తున్నారు. మీరు చెప్పిన చెట్టు కింద పూలు నాకూ బాగా గుర్తే… స్కూల్ లో మిగిలి ఉన్న ఎలెమెంటరీ స్కూల్ బిల్డింగ్ కూడా demolish చేసి కొత్త బిల్డింగ్స్ కడతారని అక్కడి టీచర్ లు మొన్న చెప్పారు. ఆ రోజులలోని మన స్కూల్ లో మిగిలిఉన్న జ్ఞాపకం ప్రస్తుతం ఇదొక్కటే..

 3. Ramakrishna, the steps of murugan temple has been altered for the purpose of vasthu by kanchi kamakoti peetadhi pathi sri.jayendrasaraswathi swamy. The municipal elementory school, greamspet is in new building now.constructed by demolishing our highschool Hm&staff room.

 4. Ramesh Venkatanarayana says:

  Dear All,

  My name is Ramesh Venkatanarayana.

  This blog really took me to my childhood days. I passed out sslc in 1986. The banner picture seems to be much seniors. But I could recognise one Mr.Sudarshan from Brahmin St of Greamspet. Ofcourse telugu pandit and charlie babu sir and PT master.

  Regards

  Ramesh Venkaranarayana
  ramesh_v17@yahoo.co.in

  • mhsgreamspet says:

   Hi Ramesh,
   Very happy 2 knw about u. We r 5 yrs senior 2 u. Ya.. I knw Ravi(chandra) who sings… Pl send us ur details. U cn contribute an article 2 this blog..
   Ramakrishna

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s