నాగవల్లి లో మన మెరుపు

ఈ రోజే నాగవల్లి చిత్రం చూసాను. టైటిల్ కార్డ్స్ పడుతుంటే choreographers లో మన classmate స్వర్ణ పేరు వస్తూనే ఆనందం అందరిలో. “వందనాలు వందనాలు “అన్న పాటకి తనే నృత్య దర్శకత్వం చేసింది. ఆ పాటలో చిత్రం లోని అందరు ఆర్టిస్టులు ఉంటారు (అనుష్క తప్ప). పాట కూడా చక్క గ ఉంది. చిత్రం చివర్లో end టైటిల్స్ వేస్తూ  షూటింగ్ సన్నివేశాలు చూపించేపుడు, స్వర్ణ  డాన్సు direction చేస్తూ ఉన్న కొన్ని షాట్స్ చూపించేసరికి మళ్లీ ఆనందం. అలాగే మర్యాద రామన్న డి.వి. డి లో కూడా ఇలాగే  చివర్లో “”తెలుగమ్మాయి  ” ( ఈ పాట బాగా హిట్  అయ్యింది  ఆ సినిమాలో) పాట కి స్వర్ణ direction  చేసిన కొన్ని షాట్స్ ఉన్నాయి. అన్నట్లు ఈ రోజు 600 చిత్రాలకి పైగా నృత్య దర్శకత్వం వహించినందుకు తనతో వనిత టీ. వీ లో ఇంటర్వ్యూ వచ్చిన సందర్భం గ ఒక సారి తనకి మన క్లాసు మేట్స్ అందరి తరపున శుభాభినందనలు తెలుపుదామా..

Advertisements
This entry was posted in నాడు-నేడు. Bookmark the permalink.

One Response to నాగవల్లి లో మన మెరుపు

  1. Dear Swarna, Iam very happy2 know that u r a choreographer for the nagavalli cinema.yesterday my son saw the cinema&told me about ur choreography.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s