ఈ జ్ఞాపకాలు కాలాన్ని ఆపుతున్నాయి

పాతబడే కొద్దీ అపురూపమయ్యేవి ఒక్క జ్ఞాపకాలే. ఎవరి కోసమూ ఆగని కాలాన్ని ఆపి ఆ క్షణాలలోకి తొంగి చూసుకోవాలంటే.. ఉపయోగపడేవి ఫోటో లే. మనం చదివే రోజుల్లో వీటి విలువ తెలిసేది కాదు కాని, ఇప్పుడు ఈ ఫోటో లను చూస్తూ, నాటి మన మిత్రులను గుర్తు పడుతూ ఉంటె, వారెక్కడున్నారో, ఇంకో సారి వారిని కలిస్తే బాగుండును అనే ఓ చిన్ని ఆశ.. మన బ్లాగు చూసినా… ఆ మిత్రులు మళ్ళీ కలుస్తారేమో అనే ఫీలింగ్ కలుగుతున్నాయి .


బ్లాగు ని చూసి దగ్గరైన ఒకానొక ఫ్రెండ్ పంపించిన ఫోటో నే ఇక్కడ ఉన్నది. అది మన క్లాసు మేట్స్ ఐదవ తరగతి సి సెక్షన్  ఫోటో. అందులో మొదటి వరస లో మొదటి వ్యక్తి ఈ ఫోటో ని పంపారు. అతనెవరో గుర్తు పట్టి మన మిత్రులు  కామెంట్ ద్వారా తెలుపండి.

ఫోటో లో నేను గుర్తు పట్టిన వాళ్ళు ఎవరంటే


మొదటి వరస లో 6 వ వ్యక్తి రవి కుమార్. వాళ్ళ నాన్న లోకల్ డైరీ లో పని చేసేవారు. తను ఇప్పుడు సింగపూర్ లో సాఫ్ట్ వేర్ కంపెనీ లో ఉన్నాడట. అదే వరస లో 9 వ వ్యక్తి కిట్టా అని నా అనుమానం.11 వ వ్యక్తి శరత్ … తను మన స్కూల్ పక్కన ఉన్న ఇంట్లో ఉండేవాడు. తను నాతో ఉన్నది 6 నెలలే అయినా ఎందుకో నాకు మన ఫ్రెండ్స్ అందరికీ ఇప్పటికీ గుర్తు ఉన్నాడు. తను ఒంగోలు వెళ్ళాడు 1976 లో. తరవాత టచ్ లో లేడు. ఇంత కాలం తరవాత తనని ఇలా చూసినందుకు, నాకు హ్యాపీ అనిపించింది. ఇదే వరస లో చివరి పర్సన్ విద్యా శంకర్ అనుకుంటాను.
రెండవ వరస లో 7 వ వ్యక్తి కేశవులు. తను collectorate లో పని చేస్తూ ఉన్నాడు.అదే వరస లో చివరి  నుండి రెండవ వ్యక్తి స్వర్గస్తుడైన మన శంకర్.

ఇందులో ఇంకా ఎవరెవరు ఉన్నారో, మన ఫ్రెండ్స్ గుర్తు పట్టి కామెంట్స్ లో రాయండి.

Advertisements
This entry was posted in నాటి స్మృతి సౌరభాలు. Bookmark the permalink.

One Response to ఈ జ్ఞాపకాలు కాలాన్ని ఆపుతున్నాయి

 1. Dr. Vijayakrishna says:

  Ram,

  I think he is Suresh. Am i right? Let me know his contact address. He was a good friend of mine during our school days. His father works for the CPTS bus company.

  I think the forth person from the left side (sitting on the floor) is Varalakshmi??????

  I recognized some faces but can’t think of their names……………….I am very sorry……..

  Vijay

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s