గోరంత దీపం

జీవితం యాంత్రికం అయ్యేకొద్దీ, నిర్జీవమైన ఈ సిలికాన్ సెల్ల్స్ మన జీవితాన్ని తమ ఆధిపత్యం లోకి తీసుకుంటున్న కొద్దీ… మనిషి తన నుండి తన అస్తిత్వాన్ని కాపాడుకొనే అవసరం ఎంతో పెరిగింది. Milestones, expectations, ego clashes, deadlines, benchmarks, స్టేటస్ ఒకటేమేటి, వందల  సమస్యల చట్రం లో మనిషి మనుగడ సాగుతోంది. కాని, ఇవన్నీ చూసి పరుగు ఆపనూ కూడదు.. పక్క దారి పట్టనూ కూడదు. ఇలాంటి స్థితి లో ఒక మనిషి నిరాశ ని నిస్పృహ ని వ్యక్తీకరించటం సులభమేమో కాని, అతని లో స్పూర్తి ని కొద్ది మాట ల తో నింపటం అన్నది క్లిష్టతరమైన పనే.. ఇలాంటి సందర్భాలలో ఓ పాట ఎప్పుడూ నన్ను వెంటాడుతూనే ఉంటుంది.

మనం చదువుకునే రోజుల్లో “గోరంత దీపం” లోది ఆ పాట. ఈ  పాట ఎంతో inspiring  గ ఉంటుంది. ఎం. ఎస్ . ఆర్ talkies లో చూసిన ఆ సినిమా జ్ఞాపకాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. ఈ పాట లో నాకు నచ్చే ఆ positive vibes  ప్రతి ఒక్కరికి ఓ కొత్త శక్తి నివ్వగలవు.


ఇప్పుడు పాట సాహిత్యం లోకి వద్దాం

పల్లవి

గోరంత దీపం కొండంత వెలుగు 
చిగురంత ఆశ జగమంత వెలుగు
 
మొదటి చరణం
కరి మబ్బులు కమ్మే వేళ మెరుపు తీగె వెలుగు 
కారు చీకటి  ముసిరే  వేళ వేగు చుక్కే వెలుగు 
మతి తప్పిన కాకుల రొదలో మౌనమే వెలుగు 
దహియించే బాధల మధ్యన సహనమే వెలుగు 


రెండో చరణం

కడలి నడుమ పడవ మునిగితే కడ దాక ఈదాలి 
నీళ్ళు లేని ఎడారిలో కన్నీల్లైన తాగి బతకాలి 
ఏ తోడూ లేని నాడు నీ నీడే నీకు తోడూ 
జగమంతా దగా చేసిన చిగురంత ఆశను చూడు   

 

Advertisements
This entry was posted in పాటలు. Bookmark the permalink.

2 Responses to గోరంత దీపం

 1. వీలున్నప్పుడు చూడండీ..
  http://trishnaventa.blogspot.com/2010/05/blog-post_23.html

  • mhsgreamspet says:

   Chala bagundandi mee article. Na gnapakala shakalalo dorukuthunna animuthyalalo aa chithram okati. Meeru raasina samiksha munde choosi unte ee tapa undedi kademo… antha baaga raasaru.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s