ఈ రోజే జనియించిన శశి కిరణం

అప్పుడు.. ఇప్పుడు… ఎవరైనా ఒకేలాగా ఉన్నారు, మాట్లాడుతున్నారు అంటే … ఆ వ్యక్తి ఒక శశి కిరణే. మన డ్రిల్లు మాస్టారు పుష్పరాజ్ పౌల్ గారి అమ్మాయి, మన క్లాస్మేట్ శశి పుట్టిన రోజు ఈ రోజే. తనకి మన స్నేహితులందరి  తరపునా జన్మ దిన శుభాకాంక్షలు.  మన మిత్ర బృందం  కలిసిన రెండు సందర్భాలలోనూ, శశి కార్యక్రమం చక్కగా నిర్వహించి అందరి మన్ననలు అందుకుంది. తను ఇలాగే ఎన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని ఆకాంక్షిద్దాము.

జగన్నాధం (విజయ భర్త) గారు, శశి నాన్నగారు, శ్రీదేవి నాన్న గారితో శశి (విజయకృష్ణ వచ్చినపుడు మన ఫ్రెండ్స్ కలిసిన సందర్భం గా)

 

Advertisements
This entry was posted in నాడు-నేడు. Bookmark the permalink.

5 Responses to ఈ రోజే జనియించిన శశి కిరణం

 1. Many many happy returns of the day2our sasikiran.

 2. D S KRISHNAN says:

  many many happy returns to moonlight smiles, if i correctly depict Smt. Sasi Kiran

 3. Dr. Vijayakrishna says:

  Sasi Kiran,
  Belated Birthday wishes.
  Vijay

 4. R. Suresh says:

  dear friend,
  may happy returns of ur birthday.
  becuase of ramakrishna, i got yr dob and
  mob no. thanks for him.
  u remembered me very much and u
  could talk to me. thanks for rememberance
  and hope ur my god bless urself and
  all ur family members.
  let us all together our firends in one
  place and mark the occassion.

 5. p.sasi kiran says:

  thankx 4 ur greetings frnds …luv u all..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s