ఉత్తమ కొరియోగ్రాఫర్ గా సూపర్ హిట్ అవార్డు అందుకున్న మన క్లాస్ మేట్

శేఖర్ కమ్ముల, వంశీ, జాగర్లమూడి క్రిష్, నీల కంఠ- ఈ దర్శకుల లో సారూప్యత ఏంటంటే… వాళ్ళ కథా వస్తువులో సృజనాత్మకత, కథనం లో ఓ classy టచ్ ఉంటుంది… అలాగే వారిలో ఉన్నఇంకో ఆసక్తికరమైన commonality ఏంటంటే… వాళ్ళ చిత్రాలలోని అధిక శాతం పాటలకి నృత్య రీతులు కూర్చేది ఒకరే… ఆ ఒకరూ మన క్లాస్ మేట్ స్వర్ణ లత. ఎన్నో హిట్ సాంగ్స్ కి నృత్యాన్ని రూపొందించిన స్వర్ణ కి ఇటివలే ఓ పురస్కారం దక్కింది. మనం చదువుకునే రోజుల్లోనే తనకి ఇటువంటి ఎన్నో గుర్తింపులు దక్కాయి అన్నదానికి ఈ చాయ చిత్రం ఓ ఉదాహరణ.

అలనాటి నటుడు జే. వీ. సోమయాజులు గారి నుండి పురస్కారం అందుకుంటున్న స్వర్ణ

మొన్న హైదరాబాద్ లో జరిగిన సూపర్ హిట్ పురస్కారాల ఫంక్షన్ లో  ఎందరో మేటి కళా కారులు అవార్డులు అందుకున్న వేదిక పైనే… “లీడర్” చిత్రం లో “రాజ శేఖరా …”  అన్న పాటకి ఉత్తమ కొరియోగ్రాఫర్  గా  మన క్లాస్ మేట్ స్వర్ణ లత  అవార్డు అందుకున్న సందర్భంగా మన అందరి తరపున అభినందనలు తెలుపుదాం. ఇలాగే ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని అభిలషిద్దాము.

నాడు...............................నేడు


Advertisements
This entry was posted in నాడు-నేడు. Bookmark the permalink.

7 Responses to ఉత్తమ కొరియోగ్రాఫర్ గా సూపర్ హిట్ అవార్డు అందుకున్న మన క్లాస్ మేట్

 1. Congrats2swarna for achieving award of best choreographer award for the song Rajasekhara in Leader.

 2. D S KRISHNAN says:

  congrats to smt. swarnalatha! may your tribe increase!
  i wish you more successes . wish to see you in T V interview
  mentioning our school name .

 3. Dr. Vijayakrishna says:

  Congratulations.
  Vijay

 4. T.Pattabhi Raman says:

  Contragulations Swarna!! Really it is a great that one of our classmate became a popular in cinematic. We wish you all the best to receive many more awards in your future. You will become an example for “Hardwork will never fails” Best wishes for your future Endeavors.

 5. R. Suresh says:

  Congratulations!!!! Swanalatha garu for reaching such a huge award. By difficulty I got the CD of Marrayada Ramanna and showed the last scenes to my wife saying that i am her classmate. My wife also felt very happy and one of my childhood classmate has reached such a place.
  Thanks one again.

 6. kalaivani says:

  Hi Swarna previously I have send you message on your success.
  I hope that this is the too late award for my talented friend. I wish
  you all the best for ur bright and to get so many number of awards and rewards. Urs. Vani

 7. sabyasachi mishra says:

  hello madam, sabyasachi here. let me tell every one here that i am the FAN NO 1 of swarna madam. she is the best choriographer i have ever worked with. i wish her all success.

  sabyasachi, orissa

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s