ఆ మూటలో ఏముంది?

సరిగ్గా… పదమూడేళ్ళ క్రితం, నేను, అన్నయ్య ఓ విశాలమైన ఆవరణ లో వేచి ఉన్నాము. ఇద్దరిలోను ఉత్కంఠత.. ఏమైనా అవసరమైతే ‘అన్న ఉన్నారు కదా…’ అనే నిశ్చింత.. ఇంతలో దూరంనుండి తమిళ యాస లో నా పేరు ఎవరో పిలిచారు. పిలిచిన దిక్కు వైపు అన్న, నేను వడి వడిగా  చేరాము.. అక్కడ ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు… ఒకళ్ళ చేతిలో తెల్లటి వస్త్రం లో చుట్టి ఉన్న ఓ మూట.. ప్రశ్నార్ధకం గా వారి వైపు చూసాను. ఓ సిస్టర్ , తన చేతిలోని మూట పైన తెల్లటి వస్త్రాన్ని తీసి చూపిస్తూ… అందులో ఉన్న వస్తువును నన్నే చూసుకోమంది. తెల్లటి వస్త్రాలలో.. ధవళ కాంతులీనుతుంటే.. కాసేపు అలాగే చూస్తుండి పోయాను… ఆ మూటే… ఈ రోజు ఓ బంగారు మూట అయ్యింది.. హ్యాపీ birthday నమ్ము..

Advertisements
This entry was posted in నాడు-నేడు. Bookmark the permalink.

4 Responses to ఆ మూటలో ఏముంది?

 1. chinni says:

  mee NAMRATHA ki naa subhaakankshalu cheppandi .

 2. Dr. Vijayakrishna says:

  Namratha, Many Happy Returns of the Day.
  From Vijay Uncle

 3. Balasubramanyam.V says:

  Namrata many more happy returns of the day.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s