ఆనాటి ముఖ చిత్రాలు ఈ చిత్రంతో మీ ముందుకు…

కొన్ని  చిత్రాలు చూస్తుంటే, మనం అందులో లేకున్నా… నాటి జ్ఞాపకాల తాలూకు మనుషులు, మన మనో ఫలకాలలో ముద్రించుకున్న అలనాటి రూపాలు, కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంటే  ..  మనం పొందే అనుభూతే వేరు. ఈ చిత్రం లో మన డ్రిల్ మేస్టారు పుష్ప రాజ్ పౌల్ సర్ (నించున్న వాళ్ళల్లో కుడి వైపు చివరలో చిన్న పాప ను ఎత్తుకుని), మన డ్రాయింగ్ మేస్టారు (కూర్చున్న వాళ్ళలో నాలుగో వ్యక్తి) కీర్తి శేషులైన నారాయణ మేస్టారు  వున్నారు. ఇది, ఆ రోజుల్లో, హైదరాబాద్ టూర్ లో గోల్కొండ దగ్గర తీసిన చిత్రం. డ్రాయింగ్ మేస్టారు గారి అబ్బాయి పార్థ సారధి కూర్చున్న వ్యక్తులలో మొదటి వాడు. మిగతా వాళ్ళని  మీరు (మన ఫ్రెండ్స్) ఎవరైనా గుర్తు పట్ట గలిగితే చెప్పండి.


మీ కో ప్రశ్న. ఇందులో మన క్లాస్మేట్ శశి కిరణ్ కూడా ఉంది. తను ఎవరో గుర్తు పట్టి చెప్పండి.

అలనాటి "స్మృతి" లయలు

Advertisements
This entry was posted in నాటి స్మృతి సౌరభాలు. Bookmark the permalink.

9 Responses to ఆనాటి ముఖ చిత్రాలు ఈ చిత్రంతో మీ ముందుకు…

 1. PADMAJA says:

  1. The girl holding her right hand on the waist is Sasikiran.
  2. The girl folded plaits behind sasikiran is parimala who is now working at Kanipakam.
  I felt very happy on seeing the articles and photos which recollects memorable moments during school days.

 2. chinni says:

  నారాయణ మాస్టారు నాకు బాగా గుర్తు .ఆయన లేరని మీ బ్లాగ్ ద్వారానే తెలిసింది .నా సెవెంత్ క్లాస్స్ లో వరంగల్ స్కౌట్స్ అండ్ గైడ్స్ క్యామ్పూరిలో కలిసాము మా టెంట్స్ అన్ని దగ్గర దగ్గరలో ఉండేవి ఆయన తీసిన ఫోటోలు ఇంకా నా వద్ద వున్నాయి రామప్ప గుడిలో మా వెస్ట్ గోదావరి పిల్లల్ని వారి వద్ద వున్నా కెమేరాతో ఫోటో లు తీసి మా కొవ్వూరు స్కూల్కి పంపారు..హ్మం ఎన్ని జ్ఞాపకాలో …………. మీ శశి కిరణ్ ని గుర్తుపట్టాను ..నడుము మీద చేతులు 🙂

  • mhsgreamspet says:

   @padmaja, chinni
   మీరు శశి ని సరిగ్గా గుర్తు పట్టారు.
   @chinni
   నారాయణ సర్ గురించి మీరు పంచుకున్న జ్ఞాపకాలు మన ఫ్రెండ్స్ అందరికి ఎంతో రెఫ్రెషింగ్ అనిపిస్తాయండి.
   రామకృష్ణ

 3. Ramakrishna.,i missed that tour. But still u are due2 show me Golkonda fort..Thank u for the memorable photo of school days showing petsir,drawingsir&sasi.

 4. D S KRISHNAN says:

  the person who has her hand on her waist is baby sasi

 5. PADMAJA says:

  Thanks for your reply.But you did’t tell whether the 2nd one is correct or not.waiting for tomorrows reply.
  thanking you.

 6. Dr. Vijayakrishna says:

  You are correct Padmaja.
  Vijay

 7. p.sasi kiran says:

  thankx frndz 4 checking me out…

 8. Balasubramanyam.V says:

  very good

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s