పారబోలిక్ లా అఫ్ లైఫ్

“జననం లోను కలదు వేదన.. మరణం లోను కలదు వేదనా…” (తూర్పు పడమర చిత్రం లో “తూర్పు పడమర ఎదురెదురు” అన్న పాట లో ఓ చరణపు పంక్తి)

“తొలి సంధ్యకు తూరుపు ఎరుపు… మలి సంధ్యకు పడమర ఎరుపు…” (కన్య కుమారి లోని ఓ పాట పల్లవి)

“నవ్వినా….. ఏడ్చినా ….కన్నీళ్ళే వస్తాయి..” (మూగ మనసు చిత్రం లో “ముద్దబంతి పూవులో…” అన్న పాటలోని ఓ లైన్)

ఈ పాటల సాహిత్యం లో విశేషమేంటంటే.. రెండు విభిన్నమైన విషయాలలో కూడా ఏదో సారూప్యత ఉంటుందని అవి చెప్పకనే చెపుతాయి.
పారాబోల

పారాబోల

రేఖా గణితం లో parabola అనే కర్వ్ లో x values minimum or maximum ఉంటె వాటికి corresponding గ ఒకే y value ఉంటుంది. ఈ పారబోలిక్ సిద్ధాంతం మన జీవితం లో కూడా ఇలా తటస్థ పడుతూ ఉంటుంది. మనిషి బాల్య దశ లో ఎలాగైతే వంగి, నాలుగు limbs పై నడుస్తాడో… వృద్ధాప్యం లో కూడా మళ్ళీ అలాంటి స్థితి కే చేరుకుంటాడు. మనసు ఆనందం తో కాని, దుఖం తో కాని నిండినపుడు, మౌనమే సమాధానమౌతుంది. పొద్దు పొడిచినా, కుంకినా అంబరం అరుణ వర్ణాన్నే  ధరిస్తుంది. సెలయేరు గల గలా ప్రవహించినా… నదిలా గంభీరం గ సాగినా.. అందులో ఉన్న సౌందర్యం ఒకటే.. ఆనంద బాష్పాలు, దుఖాశ్రువులలోని కన్నీరు ఒకటే..

బహుశా ఇదేనేమో భిన్నత్వం లో ఏకత్వం… పారబోలిక్ లా అఫ్ జీవితం…

Advertisements
This entry was posted in ఫిలాసఫీ. Bookmark the permalink.

One Response to పారబోలిక్ లా అఫ్ లైఫ్

  1. Ramakrishna,ur comparision of life with parabolic theory is very nice.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s