హృదయాన్ని కదిలించే ఓ చిత్ర సన్నివేశం

ముంగారు మళె (తెలుగు లో “వాన” ) చిత్రం లో ఓ సన్నివేశం వుంది. అందులో నాయకుడు (గణేష్) తనకి దక్కదని తెలిసిన నాయిక (పూజ గాంధీ ) తో   తన వేదనని (తాగిన మత్తులో) తెలుపుతాడు. ఇందులో ఉండే సంభాషణలు (తెలుగు వారికి కూడా ఈ భాష  కొంత అర్థమౌతుంది) హృదయాన్ని కదిలిస్తాయి… కదిలించడం కాదు… కన్నీటి సునామి లో ముంచేస్తాయి.. వాన లో ఓ నది వొడ్డున సాగుతుంది ఈ సంభాషణ. తనకి దక్కకపోయినా.. తను స్మరిస్తూనే ఉంటానని నాయకుడు చెపుతూ.. మధ్య మధ్య లో emotional break down  అవుతూ.అంతలోనే తనని తను బాలన్సు చేసుకుంటూ.. నవ్వుతూ..తన వేదనని వ్యక్త పరుస్తాడు. గణేష్ ఆ సన్నివేశం లో నటించిన తీరు అద్భుతం. కొంచం బెంగళూరు city slang వుంటుందీ కన్నడ భాష లో..

టెక్నికల్ గ చూస్తే.. ఆ నది వొడ్డు… మేఘాలు. జోరున పడుతున్న వాన… అక్కడి మూడ్ కి తగ్గట్టు గ వుంటుంది.. అవసరమైన చోట మాత్రమే వచ్చే background సంగీతం (మనో మూర్తి అద్భుతమైన సంగీతం ఇచ్చారు ఈ చిత్రానికి) ఆ సంభాషణలకు మరింత వుద్వేగాన్నిస్తుంది..

మీరూ ఆ సన్నివేశాన్ని ఇక్కడ చూడండి

Advertisements
This entry was posted in సినిమాలు-సాహిత్యం. Bookmark the permalink.

One Response to హృదయాన్ని కదిలించే ఓ చిత్ర సన్నివేశం

  1. D S KRISHNAN says:

    nijamga hridaayanni kadalinchindi ” thanks for your favors” ” neeku pelli ayyina,pillalu puttina ,neeku pallu padipoina,
    musalidanivaina, neevu chanipoina, nenu chanipoyina , nenu ninnu premisthune vuntanu anna hero dialogue athani love intensitini thelupindi. manalo anthati premikudu dagi vunnada evarilonaina?

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s