ఈ మధ్య కాలం లో చిత్రీకరణ కూడా నచ్చిన పాట

ఈ మధ్య “కుదిరితే కప్పు కాఫీ” అనే ఓ చిత్రం లోని ఓ పాటకు promo TV లో చూస్తున్నాను. సాధారణం గ పాట నచ్చితే ఆ పాట కి వచ్చే visuals నచ్చవు. ఈ పాట కి మాత్రం promos లో చూపిస్తున్న ప్రతి visual కనుల విందే.. చాల cute గా, picturesque గా , stylish గా అనిపించింది ఈ పాట… ఆ చిత్రీకరణ. చిత్రం లో ఉండే పాటను  కూడా promos లో ఉన్నట్లుగా  చూపిస్తే  బాగుంటుంది.


కూర్గ్ అందాలను చూపిస్తూ, హీరో , హీరొయిన్ మధ్య సాగే చక్కని హావ భావాల దృశ్య మాలిక ఈ పాట. అంతే కాదు.. ప్రతి ఫ్రేం చాల రమణీయం గా వుంది  ఈ పాటకి. చక్కని ఛాయాగ్రహణం, చక్కని ఎడిటింగ్, ఫ్రెష్ గా అనిపించే మెలోడియస్ సంగీతం.. ఈ పాటని మళ్ళీ వినాలి చూడాలి అనిపించేలా  చేసాయి.  సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి అబ్బాయి యోగేశ్వర శర్మ అందించిన సంగీతం , దానికి తగ్గట్టుగా ఉన్న పాట చిత్రీకరణ….. ఓ వాన కాలం సాయంకాలం పొగలు కక్కే మాంచి కాఫీ తాగినట్టుంది. కావాలంటే మీరూ  ఆ పాట ప్రోమో
ఇక్కడ చూడండి.

Advertisements
This entry was posted in పాటలు. Bookmark the permalink.

One Response to ఈ మధ్య కాలం లో చిత్రీకరణ కూడా నచ్చిన పాట

  1. sarayu says:

    kevalam locations matrame bagunna cenima idi…
    antha kanna denima lo cheppukotaniki yemi undadu…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s