సుశీల, జానకి లు పోటి పడుతూ పాడిన పాట

ఒకే రంగం లో నిష్ణాతులైన ఇద్దరు పోటీ పడితే.. ఆ  పోటి ఆరోగ్యకరమైనదైతే   చూపరులకు ఆనందమే.. క్రీడల్లోనూ, సంగీతం లోను ఇటువంటి పోటి చూడడానికి/వినడానికి  చక్కగా వుంటుంది.

తెలుగు గాన ప్రపంచం లో ఆచంద్రతారార్కం నిలిచి పోయే ఇద్దరు గాయనీమణులు సుశీలమ్మ, జానకి గారు. వారిరువురూ పోటి పడుతూ పాడితే… అందుకు ఇళయ రాజ సంగీతం తోడైతే… ఆ గాన మాధుర్యం గురించి వేరే చెప్పేదేముంది.. ఈ అరుదైన combination లో రూపొందిన పాట… “కొత్త జీవితాలు” చిత్రం లోని ” తంతననంతన  తాళం లో.. రస రాగం లో..మృదు నాదం లో నవ జీవన భావన పలికెనులే..”. ఈ పాట చిత్రీకరణ నిరాశ పరుస్తుంది కాని.. ఈ పాట వింటే మాత్రం వీనుల విందే.. ఈ పాట మాతృక తమిళ్ లో పుదియ వార్ పుగళ్ అన్న చిత్రం లో ఉంది (ఆ చిత్రం లో ఉన్న ఇంకో చక్కటి పాట ” వాన్ మేఘంగళే”). ఈ పాటలో ఇద్దరిలో ఎవరి గానం ఇష్టం అంటే చెప్పటం కష్టమే అయినా … నా పర్సనల్ వోట్ మాత్రం సుశీలమ్మ కే.

ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

వీరి కాంబినేషన్ లో వచ్చిన ఇంకొన్ని మధుర గీతాలు కామెంట్స్ ద్వారా పంచుకోగలరు.

Advertisements
This entry was posted in సినిమాలు-సాహిత్యం. Bookmark the permalink.

One Response to సుశీల, జానకి లు పోటి పడుతూ పాడిన పాట

  1. chinni says:

    naku ishtamaina paata.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s