ఈ తమాషా పదాలలో దాగున్న మన వంటకాలు ఏమిటో మీరు చెప్పగలరా?

“ఓయీ మానవా.. బహు చక్ర ధూమ శకటములు  నిలుపు చోటు కేగుటకు ఏమి గైకొందువు?” అని ఓ రిక్షావాడిని రైల్వే స్టేషన్ కి వెళ్ళటానికి అడిగాడట వెనకటికో పెద్దమనిషి. ఒక్కోసారి ఈ పదాల అల్లికలో తమాషాలు వింత గోల్పుతాయి. ఈ కింది ఆంగ్ల పదాలను గమనించండి. ఇవి ఓ హోటల్ లో చూసాను. అవి కొన్ని వంటకాలు. అవి ఏమై ఉంటాయో ఊహించి కామెంట్ చేయండి. రేపు జవాబులతో  మీ ముందు ఉంటాను
 

1. Mixed vegetable fritters, fried and delicately spiced

 2. Roasted Thin and crispy lentil wafer

3. Indian style flat with whole wheat bread toasted over open flames

4. Deep fried puffed light bread

 5. A traditional south Indian tomato based spicy soup

6. Vegetables and lentil soup

7. Steamed rice and lentil cake

8.Fried Lentil donut

9. Mashed potatoes with spices,dipped in chickpea flour and deep fried

10.Thin Rice crepe

Advertisements
This entry was posted in ఇదండీ సంగతి. Bookmark the permalink.

4 Responses to ఈ తమాషా పదాలలో దాగున్న మన వంటకాలు ఏమిటో మీరు చెప్పగలరా?

 1. Lalitha says:

  1. Mixed vegetable fritters, fried and delicately spiced – Vegetable Pakodi

  2. Roasted Thin and crispy lentil wafer – Appadam

  3. Indian style flat with whole wheat bread toasted over open flames – Pulka OR Naan OR Roti

  4. Deep fried puffed light bread – Puri

  5. A traditional south Indian tomato based spicy soup – Rasam

  6. Vegetables and lentil soup – Sambar

  7. Steamed rice and lentil cake – Idli

  8.Fried Lentil donut – Gare OR Vada

  9. Mashed potatoes with spices,dipped in chickpea flour and deep fried – Potato Bonda

  10.Thin Rice crepe – Rava Dose

 2. pushyam says:

  సీ//
  మొదటి ఐటము బజ్జి, మోజుతో చూడగా
  అప్పడము రెండోది గొప్పగాను
  రొట్టె, పూరీ చారు, గుట్టుగా తరువాతి
  మూడుతరచి చూడ, పులుసు, ఇడ్లి
  వడలు, బోండా, దోసె, వరుసగా వచ్చయా
  ప్రశ్నలకు జవాబు వరుస లోన

  ఇది అసంపూర్ణ సీసము. పదీ వచ్చేసాయి కదాని ఆపేసా 🙂 మీ లాగే మా హైస్కూలు మిత్రులందరూ 29 ఏళ్ళ తరువాత వచ్చే మేనెలలో కలుస్తున్నాము. అయితే మేము 18 మంది మాత్రమే. చిన్న గుంపు.

  Good Luck.

 3. sujata says:

  My guess ..

  1) Pakodi
  2) Appadam
  3) Roti
  4) poori
  5) Rasam
  6) Saambar
  7) Idli
  8) Poornam Boorlu / Gaarelu (Depending on the meaning of lentil)
  9) Aloo Tikka/Aloo Bonda
  10) Dosa

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s