జీవితాన మరువలేని ఆ రెండు నిమిషాలు!!!

ప్రతి ఒక్కరి జీవితం లోనూ ఆ రెండు నిమిషాలు వచ్చే ఉంటాయి. ఇప్పటి తరం లో అయితే మరీనూ…ఆ రెండు నిమిషాలు  లేని జీవితం ఉండదు..  ఇంట్లో ఎవరూ లేకున్నా.. మనం దేశం కాని దేశం వెళ్ళినా.. ఒంట్లో సత్తువ లేకుండా ఇంటికి వచ్చి నిస్త్రాణగా పడుకున్నప్పుడు కడుపులో ఎలుకలు పరుగెడుతున్నా .. వంట రాని (నా లాంటి)  మగ మహారాజులు  బెట్టుచేసి తినకుండా ఉండి వాళ్ళు ఏదో ఒకటి వండుకుని తినాలి అనుకున్నా.. మా అమ్మాయి కి “వంట వస్తుంది” అని పెళ్లి చూపుల్లో చెప్పినందుకు ఆ అబద్ధాన్ని నిజం చేయాలన్నా..
 
తప్పదు ఆ రెండు నిమిషాలు  .. థ్యాంక్యూ Two minute noodles… 
Advertisements
This entry was posted in ఇదండీ సంగతి. Bookmark the permalink.

3 Responses to జీవితాన మరువలేని ఆ రెండు నిమిషాలు!!!

 1. chinni says:

  hmm ……paapam!

 2. Ha.ha,aa2nimishalu evvarikaina tappadhu.Aakali ruchieragadhu.

 3. D S KRISHNAN says:

  nenu eppude noodles thintoo, chala bagundi kada, tastyga , idi eppudu puttindabba?
  nenu 2002 summerlo first time naa nephew chesi iste tinnanu kada anukontoone site open cheste, anta aa rendu nimishala noodles gurinchi vunte , AKSHRYA PADADAM
  NAA VANTHU!
  last dasabdamlo , manam vere vari gurinchi tapana to, interest to, thaskarinchi telesikonte eee dasabdam lo andaru tamagurinchi , ramakrishna la gaa bloglo
  telapadam kaala mahima kada!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s