ఈ రెండు విభిన్న మైన కొత్త, పాత పాటలలో సారూప్యత కనుక్కోగలరా…?

పాత చిత్రం “తులసి” లో ఓ చక్కని పాట ఉంది.
ఆ పాట పల్లవి ఇలా వుంటుంది.

“సెలయేటి గల గలా..
చిరుగాలి కిల కిలా..
 సిగ్గుపడే బుగ్గ లతో చెలి నవ్వులు మిల మిలా
చిలిపి చిలిపి ఊహలతో నీ ఊహలు తళ తళా..”

అలాగే ఇప్పటి చిత్రం “శివపుత్రుడు” లో ఓ మంచి మెలోడి ఉంది. ఆ పాట పల్లవి

“చిరు గాలి వీచెనే..
చిగురాస రేపెనే..
వెదురంటి  మనసులో
రాగం వేణు వూదేనే
మేఘం మురిసి పాడేనే..”

ఈ రెండు విభిన్నమైన పాటలలో ఓ ఆసక్తికరమైన సారూప్యత వుంది.. కనుక్కోగలరా.. వెంటనే కామెంట్ లో సమాధానం పంపండి.. లేకుంటే.. రేపు కామెంట్స్ లో నా సమాధానం చూడండి..

Advertisements
This entry was posted in పాటలు. Bookmark the permalink.

4 Responses to ఈ రెండు విభిన్న మైన కొత్త, పాత పాటలలో సారూప్యత కనుక్కోగలరా…?

  1. రెండు పాటల్లో
    సెలయేరు, చిరుగాలి, చిలిపి ఊహలు
    ఇలాంటి పదాలు అటుఇటు మార్చబడి వాడారు అంతేనా?
    రాగాలు తాళాలు శృతి లయ ఇలాంటివి చెప్పకండి అందులో నేను వీకు వీరుడిని.

  2. sujata says:

    రెండిట్లోనూ ‘చిరు గాలి’ వుంది.

  3. రెండూ male solos ?

  4. రెండిటిలో చిరుగాలి ఏం చేస్తోందో వర్ణించారు. అయితే మొదటి పాటలో చిన్న సవరణ ఏమిటంటే “చిలిపి చిలిపి చూపులతో” అని ఉండాలి. “చిలిపి చిలిపి ఊహలతో” కాదు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s