ముచ్చటగా మూడో సారి…

అవును… మనం రెండేళ్ళ క్రితం అనుకున్నట్లుగా, ప్రతి సంవత్సరం మన మిత్ర బృందం కలుస్తోంది… అదే క్రమం లో మూడో సారి కలవటానికి రూపకల్పన మొదలయ్యింది. ఈ కార్యక్రమం గురించి  మన ఎస్. ఎం. ఎస్. పట్టాభి తన ఎస్. ఎం. ఎస్ లతో మిమ్మల్ని హోరెత్తించ  బోతున్నాడు..కాసుకోండి…

ఆగస్ట్ లో కలుద్దాము అని ఒక సూచన ఇవ్వటం జరిగింది. ఈ సారి… స్వర్ణ రావటానికి  వీలయ్యే విధం గా మన మిత్రబృందం కలిసే రోజుని ఖరారు చేయాలని అందరి భావన.. ఈ విషయమై స్వర్ణ ని అడగటం, తను కూడా ఆ రోజుల్లో అక్కడికి రావటానికి ప్రయత్నిస్తానని చెప్పటం జరిగింది. ఈ సారి, మన స్కూలు సందర్శనతో పాటు… దగ్గరలోని ఏదైనా మంచి పిక్నిక్ స్పాట్ (నేను హార్స్లీ కొండలు సూచించాను) కి అందరం వెళ్తే బాగుంటుందేమో అని కొందరి అభిప్రాయం.ఈ విషయమై మీ అందరి సూచనలు కోరుకుంటున్నాము..  కాకపోతే.. మరేమో… మరేమో… ఏమిటి ఇలా నానుస్తున్నాను అంటారా.. మరేం లేదు… ఇన్ని ప్రోగ్రాములు  చేయాలంటే ఖర్చవుద్ది  కదా.. సూచనలతో పాటు.. మీరందరూ పెద్ద మనసుతో విరాళాలు పంపించి మీ చేతికి ఎముక లేదని (అంటే పుత్తూర్ కేస్ కాదండోయ్) నిరూపించుకోవాలని మనవి.

Advertisements
This entry was posted in నాటి స్మృతి సౌరభాలు. Bookmark the permalink.

2 Responses to ముచ్చటగా మూడో సారి…

 1. Dear jns,if it is 13th or 14th or 15th August or21st &22nd better for 3rd gettogether.This is my personal openion. Date which is most convienient for majority friends may be fixed.pl inform venu.Ravikumar,subbarayudu& suresh.

 2. R. SURESH says:

  Dear friends,
  The meeting day is onway very close. I am waiting for the same.
  Let us hope we all together meet on wonderful day to remember
  all friends and hope everybody should recognise the persons
  by name.
  Thanks friends.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s