అక్కడ రైతు బజార్లు ఎలా వుంటాయంటే…

రైతు బజారు అనగానే.. రద్దీ.. కోలాహలం… ఇలా మనం ఊహించుకుంటాం కదా.. అవేవి లేకుండా .. చాల విశాలమైన walkway  లతో, ఎక్కడ చూసినా  శుచి , శుభ్రత.. నిశ్శబ్దం గ ఉండే రైతు బజార్లని చూడాలని ఉందా.. అయితే ఈ కింది ఫోటో లు చూడండి. ఎక్కువగా రక రకాల పూలు దొరుకుతాయి ఇక్కడ.. రైతులు తమ తమ ట్రక్ ల లో తెచ్చి అతి శుభ్రమైన వాతావరణం లో కాయగూరలను ఇక్కడ అమ్ముతారు.. అన్నట్లు మరచితిని… బేరాలు కుదరవిక్కడ 🙂 రైతులు తమ ధరని తామే నిర్ణయించుకోవచ్చు.


Advertisements
This entry was posted in Uncategorized. Bookmark the permalink.

One Response to అక్కడ రైతు బజార్లు ఎలా వుంటాయంటే…

  1. I hope we may take 2to3 decades such a kind of “RYTHU BAZAR”in our state..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s