మన మిత్రులకు పట్టాభి ఇచ్చిన సందేశం

హాయ్ ఫ్రెండ్స్ ! పుట్టిన రోజు సందర్భంగా మన ఫ్రెండ్స్ అందరి దగ్గరి నుండి శుభాకాంక్షలు అందుకుంటున్నప్పుడు ఉన్న అన్నందానికి నిజంగా అవధుల్లేవు. చాల చాల సంతోషంగా ఉంది. ఇలాగె మన స్నేహిత బృందం కల కాలం చెరిగిపోని జ్ఞాపకం గా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. మరియు శుభాకాంక్షలు తెలిపిన స్నేహితులందరికీ నా యొక్క కృతజ్ఞతలు. అలాగే ముచ్చటగా మూడవ సారి మన మిత్రుల కలయిక రానున్న ఆగష్టు 13 వ తేది ఉంచుకుందామని అందరి ఆలోచన. దీని గురించి అందరి అబిప్రాయాలను తెలిపితే చాల బాగుంటుందని అనిపిస్తుంది. ఈసారి మన మిత్ర బృందం పెద్ద ఎత్తున హాజరౌ తారని ఎదురు చూస్తున్నాము. ఇందులకు మన అందరి సహకారం తప్పకుండ అవసరమని భావిస్తున్నాము. దయ చేసి మీ అబిప్రాయములు తెలుపవలనని మనవి.మీ
పట్టాభి రామన్

Advertisements
This entry was posted in నాటి స్మృతి సౌరభాలు. Bookmark the permalink.

3 Responses to మన మిత్రులకు పట్టాభి ఇచ్చిన సందేశం

  1. Ravi Kumar Kona says:

    Sure… boss…. waiting for the day………after so many YEARS !!!….

  2. Dear message Raman,keep on messaging to friends for the consecutive of mhs.greamspet 76-81,proposed on 13.8.2011. Suggessions&change of date if needed is awaited from friends.

  3. bala says:

    ok ,pattabi

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s