ఈ చిత్రాలు చూస్తే దేవుడు గొప్ప ఇంజినీర్ అని మీరే అంటారు..

ప్రకృతి మనిషి పొందిన వరం. పచ్చని పరిసరాలు, కాలుష్యం లేని గాలి, రంగు రంగుల పూలు… , మృదువుగా వినిపించే గోగంటలు… ఇలాంటివి ఉంటె చాలు, మనిషి సేద తీరటానికి. ఈ కింది ఫోటోలు చూడండి… ప్రతి ఒక్కటి జామెట్రీ తెలిసిన నిష్ణాతుడు ఓపికగా గీసినట్లుగా కనిపించే ఈ పూలు, చెట్లు ప్రకృతిలో స్వతస్సిద్దంగా ఉన్నాయంటే…  వాటిని సృష్టించిన దేవుడు ఇంజినీరై ఉండాలి.

పైన కనిపించే  చెట్టు కు ఉన్న కొమ్మల అమరిక గమనించండి. ఒక షాఫ్ట్ కి నూట ఇరవై డిగ్రీల కోణంలో అమర్చిన blades లాగ అనిపించటం లేదూ… ఇంత సిమేట్రిక్ గా ఆ కొమ్మలున్డటం ఎంత అందంగా ఉందొ కదూ..? ఇంతకీ ఇది మన అందరికి తెలిసిన చెట్టు యొక్క రూపాంతరమే.. అదేదో చెప్ప గలరా..?

పైన కనిపించే పూవు లోని రేకుల అమరికని చూడండి… ఓ స్పైరో గ్రాఫ్ తో ఏదైనా pattern గీసి అందులో అందమైన రంగులు నింపినట్లు  లేదూ..


పింక్ రంగులోని ఈ అందమైన పూవుని చూడండి… ఓ పంచ భుజి నిర్మించి, ప్రతి vertex దగ్గర ఓ వృత్తం గీసినట్లు అగుపిస్తుంది…ప్రతి సెగ్మెంట్ ని  కొలిచి తయారు చేసినట్లుగా. అంత సమతుల్య పరిమాణం లో ఉన్నాయి..

 ఇప్పుడు ఒప్పుకుంటారా    .. God must have been an engineer అని

Advertisements
This entry was posted in ఇదండీ సంగతి. Bookmark the permalink.

5 Responses to ఈ చిత్రాలు చూస్తే దేవుడు గొప్ప ఇంజినీర్ అని మీరే అంటారు..

 1. V.V.Satyanarayana Setty says:

  WONDERFUL PICTURES
  P.S. There must be provision to send these photos to my friends. Hope it will be arranged.- V.V.Satyanarayana Setty

 2. V.V.Satyanarayana Setty says:

  There must be provision to send these photos by E-MAIL

 3. mahesh says:

  ans 4 ur question Karivvepaku chettu poota

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s