సినిమా టై టిల్ గా మారిన కొన్ని పాటలలోని పదాలు

తెలుగు పాటలలో కొన్ని  పదాలు ఎంతో చక్కగా ఉండటంతో ఆ పదాలను తదుపరి సినిమా టైటిల్స్ గా ఉపయోగించుకున్నారు… ఈ పోకడ ఇప్పటిది కాదు. నాకు తెలిసి 1980  ల నుండి ఉంది… ఇప్పటికీ కొనసాగుతోంది.. అలాంటి కొన్ని సినిమా లు ఏవంటే…

తూర్పు పడమర లో ” శివరంజని … నవ రాగిణి…” అన్న పాట నుండి “శివరంజని” అన్న సినిమా వచ్చింది..
ఏడంతస్తుల మేడ లో “ఇది మేఘ సందేశమో.. అనురాగ సంకేతమో…” నుండి “మేఘ సందేశం” చిత్రం
సిరిసిరిమువ్వ లో “ఝుమ్మంది నాదం… సై అంది పాదం..” నుండి   ఇటీవలే వచ్చిన “ఝుమ్మంది నాదం” చిత్రం
గీతాంజలి లో “ఓ పాప లాలి.. జన్మకే లాలి” నుండి “ఓ పాప లాలి” చిత్రం
నీరాజనం లో ” నిను చూడక నేనుండలేను … ఈ జన్మలో…” అనే గీతం నుండి ” నిను చూడక నేనుండలేను” అన్న సినిమా
వాన లో ” ఎన్నాళ్ళకు గుర్తోచ్చానో వాన..” నుండి ” నువ్వొస్తానంటే నేనోద్దంటానా.. ” అనే చిత్రం
ఆర్య – 2 లో “మిస్టర్ పెర్ఫెక్ట్” అన్న పాట నుండి అదే టై టిల్  తో వచ్చిన చిత్రం
ఇలాంటివి ఎన్నో ఉన్నాయి..

తెలుగు లోనే కాదు … హిందీ లో కూడా ఇలాంటివి చూడొచ్చు… ఉదాహరణకు ” కభి అల్విద నా కేహేనా… చల్తే… చల్తే..” అన్న పాత పాట స్ఫూర్తి తో కభి అల్విద నా కేహేనా , చల్తే… చల్తే అన్న రెండు షారూక్ ఖాన్ సినిమాలు వచ్చాయి..

మీకూ అలాంటివి ఇంకొన్ని గుర్తోస్తున్నాయా… మరింకేం.. వెంటనే కామెంటండి

Advertisements
This entry was posted in సినిమాలు-సాహిత్యం. Bookmark the permalink.

2 Responses to సినిమా టై టిల్ గా మారిన కొన్ని పాటలలోని పదాలు

  1. sree says:

    maya bajar loni “lahiri lahiri lahiri lo” ni title ga harikrishna teesukunnadu.

  2. sree says:

    jandhyala sinimallo konni pata sinimala loni paatale kada “choopulu kalasina subhavela”, “vivaha bhojanambu”, “jayammu nischayammura”, “bava bava panneeru”, “aha naa pellanta” ila.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s