The most inspirational song… you cant afford to miss

బాధని వ్యక్త పరచటం చాల సులభం. కాని ఆ బాధ నుండి ఉపశమనం కలిగించేలా చెప్పటం.. అదీ ఓ పాట రూపంలో  చెప్పటం చాల కష్టం. ఇంతకు మునుపు “గోరంత దీపం’ చిత్రం లోని “గోరంత  దీపం కొండంత వెలుగు.. చిగురంత ఆశ జగమంత వెలుగు” అన్న పాటని ఉదహరిస్తూ, పాజిటివ్ గా ఉత్తేజపరిచే గీతాలను రాయటం ఎంత కష్టమో చెప్పాను. ఈ మధ్య కాలం లో most inspirational song ఏది అని ఎవర్నడిగినా “నా ఆటోగ్రాఫ్ ” చిత్రం లో చంద్ర బోస్ రాసిన ” మౌనం గానే ఎదగమని మొక్క నీకు చెపుతుంది.. ఎదిగిన కొద్ది ఒదగమని అర్థమందులో ఉంది” అన్న పాటని ముక్త కంఠ౦ తో చెబుతారు. ఈ  చిత్రం  ముందు  తమిళం  లో  “ఆటోగ్రాఫ్”  అన్న  పేరుతో  వచ్చింది . తెలుగులో రీమేక్ చేసారు. పాటలని కీరవాణి గారు తమిళం నుండి తీసుకోకుండా, తన బాణీలతోనే స్వరపరిచారు. తమిళం విజయవంతమైన ఈ చిత్రం లో ఈ పాట కి equivalent  ‘ఒవ్వొరు పూక్కలుమే సోల్గిరిది …” అన్న పాట. రమణి భరద్వాజ్ కూర్చిన సంగీతం కూడా మన తెలుగు పాట లాగ ఎంతో సుమధురం గా ఉంది. రెండు భాషల లోనూ ఇంత చక్కటి పాటని పాడిన చిత్ర గారు నిజంగా ధన్యురాలు.

ఆ పాట సాహిత్యం కూడా అంతే ఇన్స్పైరింగ్ గా ఉంది.. ప్రతి చిన్న విషయానికి లోకాన్ని  negative   shades లో చూసే  వాళ్లకు  ఈ పాట ఎంతో నేర్పుతుంది.

ఆ తమిళ పాటని ఇక్కడ వినండి.

Advertisements
This entry was posted in పాటలు. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s