“తపస్య” లోని మళ్ళీ గుర్తొచ్చిన పాట…

ఒక్కో సారి ఎంతో ఇష్టమైన పాటలు కాలక్రమేణ మనసు పొరల్లో మరుగున పడిపోతాయి… అయినంత మాత్రాన ఆ పాటల పైన ఇష్టం మాత్రం పోయిందని కాదు. అలాంటి ఓ పాట… చదువుకునే రోజుల్లో ఎన్నో సార్లు హమ్ చేసుకుంటుండే పాట.. ఈ రోజు మళ్లీ గుర్తొచ్చిందెందుకో ..

ఆ పాట హిందీ చిత్రం “తపస్య” లో కిషోర్ కుమార్, ఆర్తి ముఖేర్జి పాడిన ” దో పంచీ.. దో తిన్ కే .. కహో లేకే చలే హై కహా.. ఏ బనాఏంగే ఏక ఆశియా” అన్న పాట.. నా అభిమాన సంగీత దర్శకులలో ఒకరైన రవీంద్ర జైన్ స్వర పరిచారీ పాటని.

ఈ పాట వింటుంటే.. నీలాకాశం చూస్తూ.. ఓ చల్లని చెట్టు నీడలో సేద తీరినట్టు అనిపిస్తుంది.. ఈ పాటని వింటూ మళ్ళీ కాలేజి రోజుల్లోకి వెళ్ళిపోయాను.

ఆ పాట వీడియో ఇక్కడ చూడండి..

పాట సాహిత్యం

दो पंछी , दो तिनके , कहो ले के चले हैं कहा

ये बनायेंगे एक आशियाँ

ए तो अपनी ही धुन में गाये ,ऊंचे ऊंचे उड़ते जाए

इन की मस्ती को और बढ़ाये , सावन की ए हवाएं

मंजिल के मतवाले , देखो छूने चले आसमान

ए बनायेंगे एक आशियाँ

एक फूलों भरी हो डाली , और उस पर हो बसेरा

कुछ एसा ही मीठा मीठा हैं सपना तेरा मेरा

ए सपना सच होगा , कह रही धड़कनों की जुबान

हम बनायेंगे एक आशियाँ

Advertisements
This entry was posted in పాటలు. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s