ఈ తమిళ్ పాట ట్యూన్ తెలుగు లో విన్నారా?

ఇళయ రాజ పాట ఏదైనా మొదటి సారి విన్నా, సంగీతాన్ని బట్టి తనే స్వరపరిచారని చెప్పగలం. తన సంగీతాన్ని అభిమానించే వాళ్ళల్లో, తన స్వర సంతకాన్ని గ్రహించగల intuition ఉంటుంది.. తన పాటలు చాల వరకు తమిళం లో ఉన్నవి, తెలుగు లో కూడా వచ్చాయి.. నాకిష్టమైన ఒక పాట మాత్రం కేవలం తమిళం లోనే విన్నాను. ఆ పాట తెలుగులో రాలేదనే అనుకుంటున్నాను. ఒక వేళ ఆ పాట తెలుగు లో ఎవరైనా విని ఉంటె తెలియ పరచగలరు.

ఆ పాట “ఉదయ గీతం” అన్న తమిళ్ చిత్రం లో “పాడు నిలావే… తేన్ కవిదై.. పూ మలరే…” అన్న పాట. బాలు గారు, జానకి గారు పాడారీ పాటని. ఈ పాట వింటూ కళ్ళు మూసుకుంటే… మన వూరు… అక్కడి పరిసరాలు అన్నీ నా ముందు కదలాడతాయి. ఏదో తెలియని ఊహా తీరాలకు మనసు వెళ్ళిపోతుంది.

ఆ పాట ఇక్కడ వినండి. తెలుగులో విని ఉంటె, ఆ చిత్రం పేరు చెప్పండి.

Advertisements
This entry was posted in పాటలు. Bookmark the permalink.

3 Responses to ఈ తమిళ్ పాట ట్యూన్ తెలుగు లో విన్నారా?

 1. Leo says:

  telugu loniki dub chesaaru ee cinemaani, ee cinemaaloni vere paata telugu version…

  upload chesina user ni adigi choodandi, aayana daggara kacchithamga untundani anukuntunnaa…

 2. Ramesh Venkatanarayana says:

  Mr Ravi, from Greamspet sings this song well, but that was in tamil in those days.

  Ramesh Venkatanarayana.
  rameshv17@yahoo.co.in
  1986 sslc from Mpl High School Greampet

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s