ఆ మిత్రుడు నిష్క్రమించి ఒక సంవత్సరం…

ఈ సారి మన మిత్రులు కలవటానికి, ఇంతకు మునుపు రెండు  సార్లు కలవటానికి తేడా… శ్రీధర్.. ….సరిగ్గా ఒక సంవత్సరం క్రితం, మన అందరిని శ్రీధర్ వదిలి వెళ్ళాడు.. ఈ బ్లాగు కి కూడా తొలి తెలుగు టపా  తన స్మృత్యంజలి తో మొదలయ్యింది… 

గత సంవత్సరం మనం కలిసిన రోజుకి కేవలం పది రోజుల తరవాత..శ్రీధర్ ఓ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు… ఇంటర్నల్ ఇంజ్యూరీస్ వలన తనని సి. ఎం . సి వెల్లూర్ ఆసుపత్రి లో చేర్చినా, మృత్యువుతో పోరాడి, జూలై పదనాలుగున… మనకు దూరమైపోయాడు. . మనం కలిసినప్పటి వీడియోస్ చూసినప్పుడు… శ్రీధర్ కనపడినప్పుడల్లా.. కళ్ళల్లో చిప్పిల్లే … వేదనా   బిందువులు… 

“నువ్వు వెళ్ళిపోయినా… నిన్ను మరిచిపోలేదు… నువ్వు తిరిగి రాకున్న నీ చోటెవ్వరికీ   ఇవ్వలేదు…” … మరల రాని.. తీరాలకు తరలి వెళ్ళిన నేస్తమా… నీకిదే మన మిత్రులందరి అశ్రు నివాళి. 
Advertisements
This entry was posted in నాటి స్మృతి సౌరభాలు. Bookmark the permalink.

5 Responses to ఆ మిత్రుడు నిష్క్రమించి ఒక సంవత్సరం…

 1. చాలా విచారకరం. మీ మిత్రుని నికి..ఆత్మ శాంతి కలగాలని కొరుకుంటూ..ఈ బ్లొగ్ లో..అతని భావాలు..ఆశయాలు ..మీ మిత్రులందరి జ్ఞాపకాలు గురించి..వ్రాయండి. మరణించినా ..బ్రతికి ఉండేది..స్నేహం మాత్రమే!!

  • mhsgreamspet says:

   వనజ గారు..
   తను ముప్పై ఏళ్ళ తరవాత కలిశాక, ఈ దుర్ఘటన జరిగింది. తన చిన్ననాటి జ్ఞాపకాలే ఎక్కువ. మా ఆవేదనని పంచుకున్నందుకు కృతజ్ఞతలండి..
   రామకృష్ణ

 2. The demise of our beloved sridhar is a great loss to us.

 3. R SURESH says:

  May his soul rest in peace. Can u please post the videos
  of last two occasions of get together of all our friends
  to my e-mail address

 4. T.Pattabhi Raman says:

  Hai Ramakrishna!! I hope so if you highlighted Mr Sridhar (in blog’s photo) it will be known to the reader of this blog it seems. You think of it and proceed for the further.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s