ఆ పాటల మాయ ఇంకా కొనసాగుతూ ఉంది…

ఓ ఇరవై రోజుల మునుపు సంగతి… కార్ లో అందమైన సి. డీ. కవర్ ఉంది .. అందులోని సి. డీ తీసి వింటూనే వున్నాను.. ఇంకా.. ఇంకా.. ఇప్పటికీ… బహుశ ఇప్పట్లో ఆ పాటలు వినటం మానటం కుదరదేమో… ఆ రెండు పాటలని ఎంత విన్నాతనివి తీరటం లేదు.. నా కోసం చెప్పకుండా కొని తెచ్చి ఇచ్చిన అంత అందమైన బహుమతికి ప్రతి గా  ఆ ఇద్దరికి ఈ పేద నాన్న ఏమి ఇచ్చుకోగలడు రెండు ముద్దులు తప్ప .. … “నాన్న” film  లోని సారా లాంటి అద్భుతమైన బహుమతి పొందిన విక్రం లాంటి నాన్న లు  ఈ రెండు పాటలు వింటే అనిర్వచనీయమైన అలౌకికానందం  పొందటం ఖాయం..

Advertisements
This entry was posted in పాటలు. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s