లతా, కిషోర్ ల ఓ చక్కటి యుగళ గీతం

తెలుగులో బాలు, సుశీలమ్మ  యుగళ గీతాలు ఎంత మధురం గా ఉంటాయో, హిందీ లో లతా, కిషోర్ కుమార్ ల యుగళ గీతాలు అంతే మనోహరంగా ఉంటాయి. ఆంధీ, చోర్ మచాయే శొర్, సిల్సిలా, ఆప్ కి కసం , దిల్- ఎ – నాదాన్ …ఇలా ఎన్నో చిత్రాలలో వాళ్ళ యుగళ గీతాలు మరువలేనివి.  అలాంటి ఓ చక్కటి గీతం “ఘర్” చిత్రం లో వారిద్దరూ పాడిన “ఆప్ కి ఆంఖోం మే కుచ్ మెహకే హువే సే రాజ్ హై..’ గుల్జార్ , ఆర్. డీ. బర్మన్ combination లోని ఈ ప్రణయ గీతం ఎంతో బాగుంటుంది. వినోద్ మెహ్రా, రేఖల పై చిత్రీకరించిన ఈ గీతాన్ని ఇక్కడ విని ఆనందించండి. 

Advertisements
This entry was posted in Uncategorized. Bookmark the permalink.

One Response to లతా, కిషోర్ ల ఓ చక్కటి యుగళ గీతం

  1. sai ganesh puranam says:

    బాలు సుశీల యుగళగీతాలు కాదు – ఘంటసాల సుశీల యుగళగీతాలు అని గాని బాలు జానకి యుగళగీతాలు అని గాని ఉండాలి.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s