మా ఫ్రెండ్ కొరియోగ్రాఫ్ చేసిన పాట.. ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా..

ఈ బ్లాగు స్నేహమన్న పునాదులనుండి ఉద్భవించింది. మేము ఉన్నా, లేకున్నా, ఈ బ్లాగులో మేము రాసుకున్న, పంచుకుంటున్న జ్ఞాపకాలు మాత్రం, మా అందరిని ఎప్పటికప్పుడు రిఫ్రెష్ చేస్తూనే ఉంటాయి. కొన్ని టపాలు ఎలాంటివంటే.. మేము పండుటాకులై రాలటానికి సిద్దమై ఉన్నప్పుడు కూడా … మళ్ళీ మళ్ళీ చదువుకునేటంత.. మళ్లీ మళ్లీ నాటి జ్ఞాపకాల వీధులలో తిరుగాడేటంత  …

 “హ్యాపీ డేస్” లో “ఓ మై ఫ్రెండ్ … తడి కన్నులనే తుడిచిన నేస్తమా..” అన్న పాట మాలో ఉన్న స్నేహ బంధానికి అద్దం పడుతుంది… స్నేహానికి  ప్రతిబింబమైన ఈ పాటను మాలో ఒకరైన స్వర్ణ choreograph చేయటం మరింత ఆనందాన్నిచ్చే విషయం.

మాకు ప్రతి రోజు ఫ్రెండ్షిప్ డే అయినా.. రేపు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా.. .. స్నేహానికి విలువనిచ్చే అందరికి ఈ పాట తో మా క్లాస్మేట్స్ తరపున శుభాభినందనలు తెలుపుతున్నాము. 
Advertisements
This entry was posted in నాడు-నేడు. Bookmark the permalink.

8 Responses to మా ఫ్రెండ్ కొరియోగ్రాఫ్ చేసిన పాట.. ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా..

 1. చాలా బాగుంది రామకృష్ణ గారు. మీ అందరి మైత్రి బంధం ఇలాగే వర్ధిల్లాలని మనఃస్పూర్తిగా కోరుకుంటూ.. మైత్రి దినోత్సవ శుభాకాంక్షలు.

 2. Dr. Vijayakrishna says:

  A very happy friendship day to you all !
  Vijay

 3. chinni says:

  Ohmy friend! happy friendshipday:-)

 4. My heartful good wishes to all of our friends .

 5. T.Pattabhi Raman says:

  Through this blog, i also convey my wishes to all of our friends ” a very happy friendhsip day” . Because of some inconvenience i am conveying wishes in delay. Hai GRK, my suggession, why don’t we mention our next gettogether date in this website. This may be useful to the viewers of this blog. Pl think of it.

 6. T.Pattabhi Raman says:

  ఈ బ్లాగు ద్వారా మన మిత్రులందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియ చేసుకుంటూ, ముచ్చట గ మూడవ సారి మన మిత్ర బృందం 14 .08 2011 ముఖాముఖి బేటి అవుతున్నామని సంతోషం గ తెలియ చేస్తున్నాము. కావున ప్రపంచములో ఎక్కడ ఉన్న మన బ్యాచ్ మిత్రులందరు కలవడానికి ప్ర్యయత్నం చేద్దాం. స్థలం: హోటల్ భాస్కర్, కొంగారేడ్డిపల్లి, చిత్తూర్. All are welcome.

 7. kalaivani says:

  hi friends after this get together I felt very much unhappy that my feel was that day passed very quickly. I sent my view to some of our friends and eagerly waiting for another get together in future. First of all I want to thank our friend JNS (Mr. Ramakrishna) for creating such a nice blog and making our distances too short through this website. My belated friendship day to all of our friends especially to Vijay and Suji for remembering us forever.All of us pray to God for the recovery of our friend Mr. Gopal.
  Have a nice day and cheers
  Urs Kalaivani

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s