గతాలు “ఇవాళ”గా మారే సమయం సమీపిస్తోంది

ఏడాదికో రోజు అందరూ మళ్లీ స్కూలు పిల్లలుగా మారే సమయం… ఈ నదీ సంగమం లోకి చేరుతున్న మరి కొంత కొత్త “పాత” నీరు చేరే సమయం … ఏడాదికో సారి అందరిని అరమరికలు లేకుండా హాయినిచ్చే ఏక వచనంతో “ఏరా..” అంటూ ఒకరినోకరిని పలకరించుకునే సమయం.. “ఎన్నాళ్ళో వేచిన ఉదయం త్వరలో ఎదురయ్యే” రోజు సమీపిస్తోంది. ఈ క్షణాల కోసం కళ్ళలో వత్తులు వేసుకుని ఎదురుచూసే ఎందరో మాలో ఉన్నారు. ఈ సారి ఎవరెవరిని కలవబోతున్నామో అన్న ఆతృత, అనందం.. అందరిని కమ్ముకుంటున్నాయి.

ఈ సారి.. కొందరు ప్రముఖ వ్యక్తులు కూడా కలిసే అవకాశం కూడా ఉంది.. మనం కలిసిన రోజు విశేషాలతో త్వరలో మీ ముందు ఉంటాము..
(అన్నట్లు మరచితిని… ఈ టపా శీర్షిక “అలా మొదలైంది” లోని ఓ పాటలోని సాహిత్యం ప్రేరణతో పెట్టబడింది)

Advertisements
This entry was posted in నాడు-నేడు. Bookmark the permalink.

2 Responses to గతాలు “ఇవాళ”గా మారే సమయం సమీపిస్తోంది

  1. Dr. Vijayakrishna says:

    Dear classmates,
    Sorry for not being a part of today’s reunion. Suji and I wish all the best.
    Have fun.
    Vijayakrishna

  2. Dear friends, first of all,my best wishes to all students of M.H.Skul greamspet,chittoor on the eve of centenary celebrations of our prestagious school, being held on 20.8.11 by our junior&wife of chittoor M.L.A smt.c.k. Lavanya. Our gettogether on 14.8.11 held at Bhaskara hotel,in a grand scale &with most joyful way with reunion of the choreographer swarnababu,vigelence officer R.Suresh,A.P.Transco,A.E,c.v.Venu, S.B.I. Subarayudu,Dist.treasury.Sho bharani.kupparaj.meghanadham, srinivas,sudhavani&prasannakum ari,with teachers.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s