ఎక్కువగా వినిపించని ఆనాటి మధుర గీతాలు-1

మనం చదివే రోజుల్లో అంటే లేట్ 70 ల లో బాగా నచ్చిన పాటల కాంబినేషన్ ఒకటి కిషోర్, లతా, ఆర్. డీ . బర్మన్/ ఖయ్యాం  అయితే, తెలుగులో మాత్రం ఒక్క కాంబినేషన్ చాలా నచ్చేది.. అదే బాలు గారు, సుశీలమ్మ, సత్యం గారి కాంబినేషన్.. వారి పాటలలో నాకు నచ్చనిదేమైనా  ఉందేమో వెదకాలి.. అంత ఇష్టం వారి పాటలు.. ఇందులో ఎన్నో నచ్చినా.. కొన్ని పాటల వీడియోలు ఇంటర్నెట్ లో కూడా దొరకటం లేదు.. కాని చిర కాలం గుర్తించుకోదగ్గవి … కాని ఎక్కువ హిట్ కూడా కాలేదు ఆ పాటలు.. అలాంటి ఒక చిత్రం “మధుర స్వప్నం”. యద్దనపూడి సులోచన గారి నవల ఆధారంగా  తీసిన చిత్రం.. కృష్ణంరాజు, జయప్రద, జయసుధ(?) ముఖ్య తారాగణం అనుకుంటాను. శ్రీనివాస టాకీస్ లో వచ్చింది. అందులోని పాటలు ముఖ్యంగా నాకు నచ్చినవి “గోపాలుని కోసం ఈ రాధ .. ఈ రాధే గోపాలుని గాధ..  ” (ఈ పాటని ఆ మధ్య ఒక టపాలో రాయటం మరిచిపోయాను).. ఇంకోటి ” ఎన్నో ఊహలు.. ఎన్నో తలపులు ఎన్నో ఆశలు..అవి నేటికి నిజమై రేపటి వెలుగై ఎదలో మెదలెను..మధుర స్వప్నం ..మన మధుర స్వప్నం”  
ఆ పాటల ఆడియో ఇక్కడ వినండి.

Advertisements
This entry was posted in పాటలు. Bookmark the permalink.

2 Responses to ఎక్కువగా వినిపించని ఆనాటి మధుర గీతాలు-1

  1. tolivalape..teeyanidee,// idhe naa modati prema lekha,// poo;aipooche raalina taarale .. koodaa baaguntaayi..Ramakrishna gaaru. Go to..Kadapa AIR. phone in programme.. Letters also.. listeners choices in ABHIRUCHI.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s