త(పి)ల్లికి పిల్లలు భారమా..?

అమ్మ ఎవరికైనా అమ్మే కదా.. రోజూ ఇంటి ముందు ఖరేఖ్టుగా ఏడు గంటలకు తన వాటా పాల కోసం వస్తుందా త(పి)ల్లి. తన కోసం కాదు సుమీ, తన మీదే ఆధార పడ్డ ఆ మూడు పిల్ల(ల్లు)ల కోసం. ఈ రోజు కుటుంబ సమేతంగా వచ్చి క్షీర నిరీక్షణ చేస్తూ మా కెమెరా కు ఇలా చిక్కింది.. ఆ మూడు పిల్లలను మోస్తూ.. “తల్లికి పిల్లలు ఎప్పటికీ భారం కారు.. కాలేరు” అని లోకానికి మరో సారి చాటి చెప్పిన ఆ మరపు రాని తల్లిని ఓ సారి అభినందిద్దామా… 🙂

"తల్లీ పిల్లుల అనుబంధం"

"తల్లీ పిల్లుల అనుబంధం"

Advertisements
This entry was posted in ఇదండీ సంగతి. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s