మా క్లాస్మేట్ కొరియోగ్రాఫ్ చేసిన ఈ హిట్ సాంగ్స్ లో మీ వోటు దేనికి?

ఓ పాట బాగుందంటే.. సాధారణంగా క్రెడిట్ గాయకులకో.. సంగీత దర్శకునికో దక్కుతుంది.. వారితో పాటు ఆ పాటని అందంగా తెరపైకి ఎక్కించటంలో  నృత్య దర్శకుల పాత్ర కూడా ఉంటుంది.. అలాంటి కొన్ని పాటలకు మా క్లాస్మేట్ స్వర్ణ నృత్య దర్శకత్వం చేసి తనదైన శైలిని ప్రదర్శించి, ప్రముఖ దర్శకుల చిత్రాలలో కొన్ని హిట్ సాంగ్స్ కి  కోరియోగ్రఫీ చేసింది. అందులో కొన్ని దిగువన ఇస్తున్నాను. వాటిలో మీకిష్టమైన పాటలు ఏవో.. దిగువనున్న  పోలింగ్ లో పాల్గొని తెలుపండి.

 అనుమానాస్పదం – ” ప్రతి దినం నీ దర్శనం మరి దొరకునా… దొరకునా..”
హ్యాపీ డేస్ – ” అరెరే.. అరెరే.. మనసే జారే..”
హ్యాపీ డేస్ – ” పాదమెటు పోతున్నా.. పయనమెందాకైనా..”
వేదం- “ఎగిరిపోతే ఎంత బాగుటుంతుందీ..”
మర్యాద రామన్న- “తెలుగమ్మాయి … తెలుగమ్మాయి”
లీడర్ – “ఔననా … కాదనా.. రాదనా.. వేదనా..”
ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు..- “రా రమ్మని.. రా. రా.. రమ్మని.. రామచిలుక పిలిచెను ఈ వేళా..”
ప్రాణం- “నిండు నూరేళ్ళ సావాసం.. స్వర్గమవ్వాలి వనవాసం..”

Advertisements
This entry was posted in సినిమాలు-సాహిత్యం. Bookmark the permalink.

5 Responses to మా క్లాస్మేట్ కొరియోగ్రాఫ్ చేసిన ఈ హిట్ సాంగ్స్ లో మీ వోటు దేనికి?

 1. kalaivani says:

  I feel proud to be a friend like swarna (bulli) to me
  as she is very effective, intelligent and dedicated
  to her work and especially she wants herself to
  dedicate her life for dance. She is hardworking and
  her concern among family, relations and friends is
  always high appreciable. There are no words to
  praise her.

 2. endukoemo says:

  anni baagane unnayi

  specific okkati ante elaa cheptharandi??

  nice

  ?!

 3. My vote for the song telugammai. Being a school mate of swarna,i pray almighty to give much more name&fame2her.

 4. my vote for all the above songs. I cannot express in words. I pray God to have a bright future and
  receive many more AWARDS to SWARNA.
  by PADMAJA,Hyd.

 5. Chandu says:

  1. Telugammaayi
  2. Raa rammani.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s