ఇంకో మిత్రుడు నిష్క్రమించాడు

యాదృచ్చికం అంటే ఇదేనేమో అని ఈ రోజు అనిపించింది.. నిన్ననే మన చిన్న నాటి స్నేహితులు నలుగురు కలిశాం రవికుమార్ ఇంట్లో. మాట్లాడుకుంటూ చిన్ననాటి స్నేహితుడు అరుముగం గురించి తలుచుకున్నాం. తనెందుకో మన గెట్ టుగెదర్ కి ఎప్పుడూ రాలేదని..ఈ రోజు పొద్దున్నే తన గురించి వార్త.. నిన్న రాత్రి గుండె పోటు వచ్చి కన్ను మూశాడని .. ఇలా ఊహించని వార్తతో మొదలయ్యిందీ దినం. విదేశాలలో ఉన్న మిత్రులతో పాటు , మన ఫ్రెండ్స్ అందరికీ మెసేజ్ పంపించాను. యు. ఎస్ లో ఉన్న నాగార్జున, విజయ్ కృష్ణ తమ సంతాప సందేశాలు పంపించారు.
ఆరుముగం అనగానే మాకందరికీ గుర్తొచ్చేది తన చేతికున్న ఆరు వేళ్ళు. అదొక్కటే కాదు..  తను చాలా సౌమ్య్దుడు. మిత భాషి. తన ముత్యాల లాంటి చేతి వ్రాత మా అందరికీ గుర్తే  … మా స్మృతి ఫలకాలలో తనేప్పటికీ ఇలాగే గుర్తుండిపోతాడు.. గత సంవత్సరం శ్రీధర్, ఇప్పుడు ఆరుముగం.. మన మిత్రులకు ఇలా వరస విషాదాలు.  తన ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ.. బాధాతప్త హృదయంతో

నాగార్జున మెసేజ్
My heartly felt condolences to his family. I remember him with 6 fingers and beautiful hand writing. He used to draw very nice pictures too.
He was my classmate throughout elementary school. During the early summer months when we have morning school I used to go to his home during the break. I miss him :-(*

విజయ్ కృష్ణ మెసేజ్

I express my heartfelt condolence on the sad demise of Arumugam. We will all miss him greatly.


Advertisements
This entry was posted in నాటి స్మృతి సౌరభాలు. Bookmark the permalink.

3 Responses to ఇంకో మిత్రుడు నిష్క్రమించాడు

  1. chinni says:

    ప్చ్ !చాల విషాదమైన వార్త చెప్పారు .మీరు చెల్లితో ఆర్ముగం గురించి తన ఆరు వేళ్ళ గురించి చేతి రాత గురించి డిస్కస్స్చేయడం నాకింకా జ్ఞాపకం వుంది .ఏమైనా తన ఆప్తులకి తీరని లోటు

  2. Zilebi says:

    May Arumugam soul rest in peace. My deep condolences to his family members.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s