అనకొండ

చూసే మనసుండాలే  కాని, ప్రకృతిలో ఎన్నో అద్భుతాలు కనిపిస్తాయి. చుటూ పచ్చటి  ప్రకృతి.. చిన్న వాగు.. చుట్టు పక్కల పిల్ల కాలవల నుండి వాగులోకి వచ్చి చేరుతున్న సెలయేరు.. అంతటి రమణీయ ప్రదేశంలో ఓ చెట్టు మోడువారితే , ఆ చెట్టుకు కోపం రాదా మరి.. అందుకే కోపంతో ఇలా అనకొండలా  మారి వాగులోని నీటిని తాగి మళ్ళీ జీవించటానికి ఉద్యుక్తురాలౌతోంది.

అరకు లో ఓ చోట కనిపించిన దృశ్యం ఇది.

అనకొండ..?

Advertisements
This entry was posted in ఇదండీ సంగతి. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s