ఆ ఒక్క సన్నివేశం చాలు సినిమా నచ్చటానికి

నిన్న “కథానాయకుడు” (రజని, జగపతి బాబు నటించిన) చిత్రం కొద్దిగా చూసాను. కథ తెలుసు గానీ ఎప్పుడూ పూర్తిగా చూడలేదు. అదేమిటో నేను నిన్న చూసేప్పుడు వచ్చిన సన్నివేశం ఎంతగా హృదయానికి హత్తుకుందంటే, ఆ చిత్రం మళ్ళీ ఇంకోసారి చూడాలనిపించెంత. ఆ సన్నివేశంలో రజని చెప్పే మాటలు, నేను ఎన్నో సార్లు చెప్పినవే.. It looked as if I had heard myself. ఇంతకూ ఆ సన్నివేశం ఏమిటంటే, రజని ఓ స్కూలు ఫంక్షన్ కి ముఖ్య అతిధిగా    వెళ్లి ఆ స్కూలు పిల్లలను ఉద్దేశిస్తూ మాటలాడుతాడు. అందులోని తొలి వాక్యాలేమిటంటే.

“ఇక్కడున్న పిల్లలంతా ఇక్కడే మీ నేస్తాన్ని ఎన్నుకోండి. ఎందుకంటే ఇక్కడ దొరికే ఫ్రెండ్స్ లో ఏ దురుద్దేశాలు, పక్షపాతాలూ ఉండవు. రేపు మీరు ఎంత ఉన్నత స్థితికి ఎదిగినా , మీ తప్పుల్ని ధైర్యం గా ఎత్తి చూపగలిగే వాడు ఇక్కడ దొరికే ఫ్రెండ్ ఒక్కడే ..”
So true.. ఎన్నో చోట్ల చదివినా, కేవలం మా స్కూలు కోసం మొదలెట్టిన ఈ బ్లాగు ముఖ్య ఉద్దేశం కూడా ఇదే.. ఎక్కడికెళ్ళినా ఫ్రెండ్స్ అనగానే గుర్తొచ్చేది మా స్కూలు ఫ్రెండ్స్ మాత్రమే. అందుకే రజని ఆ చిత్రం లో చెప్పిన మాటలు అంతగా నచ్చాయి. సినిమా అయినా..it is good to know someone else thinks like us and tells it like the way it is..

Advertisements
This entry was posted in నాడు-నేడు. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s