ఆ హీరో ఎవరో చెప్పుకోండి…-:)?

ఈ మధ్య ప్రయాణం లో ఉండి, నేనెక్కాల్సిన  బండి కోసం నిరీక్షిస్తున్నాను. ఇంతలో ఎవరో తెలిసిన మొహం లా అనిపించే ఒకరు నా వెనుక వరస లో కూర్చున్నారు… తన సినిమా ఈ మధ్య విపరీతంగా నచ్చేసింది కాబట్టి గుర్తు పట్టేశాను. ఎదురుగ్గా వెళ్లి “గౌతమ్… మీరేంటి… ఇక్కడా…?” అని తన సినిమాలోని డవిలాగు తనకే చేపుతామనుకున్నా… కాని తనెక్కడ భయపడతాడో అని చెప్పలేదు.

ఇంతకీ ఆ హీరో ఎవరబ్బా..?

Advertisements
This entry was posted in ఇదండీ సంగతి. Bookmark the permalink.

7 Responses to ఆ హీరో ఎవరో చెప్పుకోండి…-:)?

  1. శర్వానంద్…………………?? నిజంగానా…..??

    అయితే మీ అనుభవం టపాలో రాయాల్సిందే…..

    • mhsgreamspet says:

      శర్వానంద్ కాదండీ…. ఇంకో క్లూ ఇస్తాను.. ఆ చిత్రంలో హీరొయిన్ నిత్య మీనన్.. 🙂

  2. నాని.. అలా మొదలైంది. పేరు గౌతం

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s