కర్పూర బొమ్మవు నువ్వు… లావణ్య రాశివి నువ్వు

సుశీలమ్మ పాటల్లో మాతృత్వం మూర్తీభవిస్తుంటుందని  ఇంతకు మునుపు ఎన్నో టపాలలో ప్రస్తావించాను.. అలాంటి ఒక చక్కని… మాతృత్వ వాత్సల్యాన్ని తెలిపే నాకిష్టమైన పాట “కేలడీ కన్మణీ..” అనే తమిళ చిత్రం లో ” కర్పూర బొమ్మై ఒండ్రు…” అన్న ఇళయరాజా స్వరపరచిన పాట. ఇదే పాట తెలుగులో “కర్పూర బొమ్మవు నువ్వు… లావణ్య రాశివి నువ్వు… చిందించు నీలోని అందం.. నాలోన పలికించు రాగం” అనే పాట. చిత్రం పేరు “ఓ పాప లాలి”.

ఈ చిత్రం లో సార్థక నామధేయుడైన “ఆరాధ్యుల” వారు తండ్రి గా నటించిన తీరు అద్భుతం. తండ్రి- కూతురుల అనుబంధాన్ని అందంగా చూపించిన ఒక మంచి చిత్రం ఇది. ఇందులోని ఈ పాట ఈ రోజు ఎందుకు గుర్తు చేసుకుంటున్నానూ   అంటే.. సంవత్సరానికోసారి నా కర్పూర బొమ్మని ప్రత్యేకంగా గుర్తు చేసుకోవాలి కదా అందుకని. 🙂

Advertisements
This entry was posted in పాటలు. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s