జర్నీ లో పాటలు…

కథ, స్క్రీన్ ప్లే, బాక్ గ్రౌండ్ మ్యూజిక్, నటీ నటుల ప్రతిభ అన్ని పోటా పోటీగా ఉంటె, ఆ సినిమా కనువిందే.. ఈ మధ్య వచ్చిన జర్నీ అలాంటి అరుదైన వర్గానికి చెందిన సినిమా. ఈ సినిమా గురించి ఇంతకు మునుపు రాసినపుడు, ఈ చిత్రానికి మరంత అందాన్ని తెచ్చిన ఈ చిత్ర సంగీతం గురించి చెప్పలేదు.ఈ సినిమాలో అన్ని పాటలు బాగున్నాయి. ఎమోషన్స్ కి వచ్చే బాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అద్భుతం.. విశేషమేమిటంటే, ఈ పాటలు వింటే ఎంత బాగుంటాయో, చిత్రం లో చూస్తుంటే ఇంకా బాగుంటాయి. Full credit goes to music director C . Sathya .

ఈ సినిమాలో ఏ పాట ఎక్కువ ఇష్టమో చెప్పాలంటే కష్టమే.. కాని కొంచెం  అటూ ఇటూ గా నాకు నచ్చిన సాంగ్స్ ఆర్డర్ ఇదే.. ఈ పాటల తమిళ లింక్స్ ఇస్తున్నాను. )

1 చిట్టి చిట్టి పులకింత .. చిత్రంగా తనువంత .. చేసావు నాలో గోరంత గిలిగింత .. (చక్కటి బీట్ ఉన్న సాంగ్ ఇది. చిత్ర్రేకరణ సూపెర్బ్)
2 . గోవింద గోవిందా... సిటీ లో కొత్త పిల్ల (కొంచెం lighter vein లో కాస్త వెస్ట్రన్ టచ్ తో సాగే పాట ఇది. ఈ పాట చిత్రం లో చూస్తుంటే శర్వ, అనన్య మధ్య సాగే హాస్యం తో నడిచే సంఘటనలు చాల క్యూట్ గా ఉంటాయి. హాయిగా నవ్వుకుంటూ చూడొచ్చు ఈ పాటని)
3 నీ పేరే తెలియదుగా.. నిను పిలువగ లేను కదా (ఈ పాట స్మూత్ మెలోడీ… హృదయాన్ని సుతారంగా మీటే పాట ఇది..)
4 మేఘమా. మేఘమా (ఇది టిపికల్ మాస్ సాంగ్.. తమిళం లో ఇంతకు మునుపు విన్న మాస్ పాటలు గుర్తు తెచ్చే పాట. కోరియోగ్రఫీ కాస్త వెరైటీగా ఉంటుందీ పాటకి. )

Advertisements
This entry was posted in Uncategorized. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s