కాకినాడ సుబ్బయ్య హోటల్ అభిమానులకు .. నీరాజనాలు

గత సంవత్సరం, కాకినాడ లో ఉన్న సుబ్బయ్య హోటల్ గురించి ఒక టపాలో రాసాను. Instant గా ఆ టపాకు అనూహ్య స్పందన వచ్చింది. అంత వరకు పరవాలేదు కాని, ఆ టపాని  అడపా దడపా, ఇప్పటికీ రోజూ సందర్శిస్తూనే ఉన్నారు. మన బ్లాగు కి సగటున ప్రతి టపాకి నూట ముప్పై హిట్స్ ఉంటె, ఈ ఒక్క టపాకే ఈ మధ్యనే వెయ్యి హిట్స్ దాటాయి. ఈ ఒక్కటి చాలు ఆ హోటల్ గొప్పదనాన్ని చెప్పడానికి.

ఈ టపా ద్వారా ఇంత మంది ఆ హోటల్ అభిమానులున్నారని తెలిసి, ఆనందం, ఆశ్చర్యం కలిగాయి. ఆ వూరి హోటల్ అభిమానులకి, ఆ టపాని సందర్శించిన ప్రతి ఒక్కరికి అభినందనలు.

 

సుబ్బయ్య హోటల్ టపాకి వెయ్యి హిట్లు


Advertisements
This entry was posted in ఇదండీ సంగతి. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s