నేనూ – నా ఒంటరితనం (ఏ పాట?)

నేనూ- నా ఒంటరితనం 

ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాం

నువ్వుంటే ఎలా ఉండేదో అని
నువ్వు ఇది చెబుతావు… అది చెబుతావు..
నువ్వు ఈ మాటకెంత గాభరా పడతావో 
నువ్వు ఆ మాటకెంత నవ్వేస్తావో 
నువ్వుంటే ఇలాగుండేది…
నువ్వుంటే అలాగుండేది..

నేనూ- నా ఒంటరితనం
ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాం

ఏ పాట గుర్తొచ్చింది :-)..?

Advertisements
This entry was posted in పాటలు. Bookmark the permalink.

3 Responses to నేనూ – నా ఒంటరితనం (ఏ పాట?)

  1. silsila
    ye kahaa aagaye ham.. song.
    naaku chaalaa ishtamaina paata.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s