మల్లి విరిసింది…పరిమళపు జల్లు కురిసింది…

మల్లి విరిసింది…
పరిమళపు జల్లు కురిసింది…
ఎన్నో ఏళ్ళకు మా ఇంట..
పండినదీ ఈ  నోముల పంట 

గుర్తొచ్చిందా ఈ పాట..?

“రామయ్య తండ్రి” లోని ఈ పాట సత్యం సంగీతం లో బాలు, సుశీల గార్లు పాడిన అప్పటి పాట… ఈ కాంబినేషన్ లో రూపొందిన  ఏ పాటైనా నాకు నచ్చుతుంది..
తల్లి తండ్రుల కు బిడ్డల మీద వాత్సల్యం కురిపించే ఈ చక్కటి పాట ఈ రోజే మీకెందుకు పరిచయం చేస్తున్నానంటే…. సందర్భం అలాంటిది మరి..

ఆ పాట ఇక్కడ వినండి (ఈ అరుదైన పాటని అందించిన చిమట మ్యూజిక్ వారికి కృతజ్ఞతలతో)
Advertisements
This entry was posted in తండ్రీ కూతుళ్ళ బంధం. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s