ఒకే ఆవు- ఒకే సెర్చ్ ఇంజిన్

అప్పుడు 
టీచర్  (విద్యార్థితో): రామూ. ఆవు మీద నువ్వు రాసిన వ్యాసం, గోపి రాసిన వ్యాసం ఒకేలాగున్నాయి.. కాపీ కొట్టావు కదూ..
రాము: లేదు టేచెర్… ఇద్దరమూ ఒకే ఆవు మీద వ్యాసం వ్రాసాము. అందుకే ఒక్కలాగే  ఉన్నాయి.

ఇప్పుడు
టీచర్  (విద్యార్థితో): రామూ. ఆవు మీద నువ్వు రాసిన వ్యాసం, గోపి రాసిన వ్యాసం ఒకేలాగున్నాయి.. కాపీ కొట్టావు కదూ..
రాము: లేదు టేచెర్… ఇద్దరమూ సెర్చ్ ఇంజిన్  నుండే సెర్చ్ చేసి కాపీ, పేస్ట్ చేసాము. అందుకే ఒక్కలాగే ఉన్నాయి.

Advertisements
This entry was posted in ఇదండీ సంగతి. Bookmark the permalink.

2 Responses to ఒకే ఆవు- ఒకే సెర్చ్ ఇంజిన్

 1. కాపీ కాలం మహిమ :)))))

 2. Zilebi says:

  ఫ్యూచర్ కిడ్ లు :

  టీచర్ : పిల్లలూ ఆవు మీద వ్యాసం రాయండర్రా !

  స్టూడెంట్స్: “Teacher, please kilk this link” – ఇప్పటికే ఇది వచ్చి ఉండాలనుకుంటాను !!, The students provide various links all point to same source !!

  cheers
  zilebi.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s